Just In
- 23 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- Finance
Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- News
Delhi High Court: 24 వారాలు దాటినా అబార్షన్ చేసుకోవచ్చు.. కానీ..
- Movies
Jamuna.. రాజకీయాల్లో రాణించిన సత్యభామ.. పాలిటిక్స్‌ల్లో ఎన్టీఆర్‌ను ఢీకొట్టి.. లోక్‌సభలో ఎంపీగా!
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
మీరు పంపే వాట్సప్ ఫోటోల్లో క్వాలిటీ తగ్గుతోందా..?
ఇన్‌స్టెంట్ మెసేజింగ్ విభాగంలో అగ్రగామి సర్వీసుగా గుర్తింపు తెచ్చుకున్న వాట్సాప్, నిత్యం కొత్త ఫీచర్లతో మార్కెట్‌ను శాసించే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా నిత్యం లక్షలాది ఫోటోలు షేర్ కాబడుతున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సెండ్ చేయబడుతోన్న ఫోటోలు అవతలి వ్యక్తికి చేరుకునే సమయానికి కంప్రెషన్‌కు గురవుతున్నాయి. దీంతో ఇమేజ్ క్వాలిటీ దాదాపుగా దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ఫుల్ రిసల్యూషన్‌తో కూడిన ఫోటోలను వాట్సాప్‌లో యూజర్లు షేర్ చేసుకోలేకపోతున్నారు.

ఫైల్ బ్రౌజర్ ద్వారా అటాచ్ చేస్తే..
ఇటువంటి పరిస్థితులను మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే ఈ క్రింది ప్రొసీజర్‌ను ఫాలో అయి నాన్-కంప్రెసుడ్ ఫోటోలను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోండి. మనలో చాలా మంది వాట్సాప్‌లో ఏదైనా ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయాలనుకున్నపుడు ముందుగా ఆ ఫైల్‌ను ఫైల్ బ్రౌజర్ ద్వారా అటాచ్ చేసేస్తుంటారు. ఇలా చేయటం వల్లే ఇమేజ్ క్వాలిటీ అనేది సగానికి తగ్గిపోతుంది.

బ్రౌజ్ అదర్ డాక్స్...
ఇక పై అలా జరగకుండా ఉండాలంటే ఏదైనా ఫోటోను పంపాలనుకన్నపుడు ముందుగా అటాచ్ లింక్ పై క్లిక్ చేసి డాక్యుమంట్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. డాక్యుమెంట్స్ ఐకాన్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత Browse other Docs.. పేరుతో ఆప్షన్ ఒకటి మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మరో స్ర్కీన్‌కు మీరు రీచ్ అవుతారు. ఇక్కడ మీరు పంపాలనుకుంటోన్న ఫైల్‌ను సెలక్ట్ చేసుకుని షేర్ చేసినట్లయితే ఆ ఫోటో ఏ మాత్రం కంప్రెస్ కాకుండా అవతలి వ్యక్తికి షేర్ కాబడుతుంది.

YOWhatsApp యాప్ ద్వారా..
మరొక పద్థతిలో భాగంగా YOWhatsApp అనే థర్డ్ పార్టీ యాప్‌ను ఉపయోగించుకుని అన్-కంప్రెసుడ్ ఫోటోలను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఇలా చేయాలంటే ముందుగా ఈ మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి YoWhatsApp అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. యాప్ ఇన్‌స్టాల్ అయిన తరువాత మీ మొబైల్ నెంబర్‌తో యాప్‌ను కన్ఫర్మ్ చేసుకుని లాంచింగ్ ప్రక్రియను పూర్తి చేయవల్సి ఉంటుంది. ఈ పక్రియ పూర్తి అయిన తరువాత నుంచి ఫోటోలను ఏ మాత్రం రిజల్యూషన్ దెబ్బతినుకుండా క్వాలిటీ షేర్ చేసుకోవచ్చు.

మీ వాట్సప్ అకౌంట్‌లోని ఫోటోలు, వీడియోలు ఎవ్వరికీ కనిపించకుండా ఉండాలంటే..?
మీ వాట్సాప్ అకౌంట్ గ్యాలరీలోని ఫోటోలు ఇంకా వీడియోలను ఎవరికి కనిపించకుండా దాచేయలనుకుంటున్నారా..? యాప్ లాక్ పేరుతో ఓ అప్లికేషన్ అందుబాటులో ఉన్నప్పటికి ఫోటోలు ఇంకా వీడియోలు గ్యాలరీలో కనిపిస్తూనే ఉంటాయి. గ్యాలరీని మొత్తం లాక్ చేసేందుకు గ్యాలరీ లాక్ అందుబాటులో ఉన్నప్పటికి అంతగా శేయస్కరం కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి..? మీ వాట్సాప్ అకౌంట్ గ్యాలరీని లాక్ చేయటం కన్నా హైడ్ చేయటం ద్వారా ఎక్కువ సెక్యూరిటీని పొందవచ్చు. మరో ఆసక్తికర విషయమేమింటే మీ వాట్స్‌వాప్ గ్యాలరీని హైడ్ చేసేందుకు ఏ విధమైన థర్డ్ పార్టీ యాప్ సహకారం అవసరం లేదు.

ఫైల్ మేనేజర్ యాప్ అవసరమవుతుంది...
వాట్సాప్ డైరక్టరీని మీ ఫోన్ ఎస్‌డీ కార్డ్‌లోకి యాక్సెస్ చేసుకునేందుకు ఓ ఫైల్ మేనేజర్ యాప్ అవసరమవుతుంది. మీ ఫోన్‌లో ఏ విధమైన ఫైల్ మేనేజర్ యాప్ ఇన్‌స్టాల్ చేసి లేనట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ES File Exploreను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ES File Explore యాప్‌ను ఓపెన్ చేయండి. ఆ తరువాత వాట్సాప్ మీడియా ఫోల్డర్‌కు నావిగేట్ అవ్వండి. Home > sdcard > WhatsApp > Media. ఆ తరువాత వాట్సాప్ మీడియా ఫోల్డర్‌కు నావిగేట్ అవ్వండి. Home > sdcard > WhatsApp > Media.

ఫోటోలు ఇంకా వీడియోలు తిరిగి కనిపించాలంటే..
ఇప్పుడు ఆ ఫోల్డర్ పేరను ‘.WhatsApp Images'గా మార్చండి. ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ఎదైనా ఫోల్డర్‌కు రీనేమ్ చేయాలంటే ఆ ఫోల్డర్ పై లాంగ్ ప్రెస్ చేసినట్లయితే రీనేమ్ ఆప్షన్ స్ర్కీన్ క్రింది భాగంలో ప్రతక్షమవుతుంది. రీనేమ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మీరు వాట్సాప్ గ్యాలరీలోకి వెళ్లండి. ఏ విధమైన వాట్సాప్ ఫోటోలుగానీ, వీడియోలు గానీ మీకు కనిపించవు. హైడ్ కాబడిన ఫోటోలు ఇంకా వీడియోలు తిరిగి కనిపించాలంటే ‘.WhatsApp Images' ఫోల్డర్ పేరులోని ( . ) తొలగించినట్లయితే వీడియోలు, ఫోటోలు తిరిగి వాటి స్థానాల్లోకి వచ్చేస్తాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470