ఇండియా-పాకిస్థాన్ టెన్షన్ : వాట్సాప్ లో వచ్చే కొన్ని మెసేజులను అస్సలు నమ్మకండి

భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు గురించి అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు దీని గురించి కొందరు నకిలీ ప్రచారాలను అమలు చేయడానికి వాట్సాప్ వేదికను ఉపయోగిస్తున్నారు .

|

భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు గురించి అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు దీని గురించి కొందరు నకిలీ ప్రచారాలను అమలు చేయడానికి వాట్సాప్ వేదికను ఉపయోగిస్తున్నారు .ప్రస్తుతం వాట్సాప్ నకిలీ వార్తల సమస్య గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తోంది మరియు దానిని అడ్డుకోవడానికి అనేక చర్యలు తీసుకుంది.ఈ నేపథ్యంలో మీకు WhatsApp లో షేర్ చేయబడిన మెసేజ్ నిజామా లేదా నకిలీ అని తెలుసుకోవడనికి కొన్ని చిట్కాలు ఉన్నాయి... ఫాలో అయిపోండి

తక్కువ ధరకే రోజుకి 1.5 జిబి డేటా అందిస్తున్న వోడాఫోన్తక్కువ ధరకే రోజుకి 1.5 జిబి డేటా అందిస్తున్న వోడాఫోన్

మీకు కోపం తెప్పించే  మెసేజ్

మీకు కోపం తెప్పించే మెసేజ్

మీకు కోపం తెప్పించే మెసేజ్ ఏదైన సరే వాట్సాప్ లో వస్తే వేంటనే దానిని ప్రశ్నించండి

 'Forwarded' label

'Forwarded' label

వాట్సప్ లేటెస్ట్ గా 'Forwarded' అనే కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది.అందువల్ల మీకు ఏదైన మెసేజ్ వచ్చినప్పుడు వెంటనే అది 'Forwarded' అని గమనించండి

నమ్మదగనిదిగా ఉన్న మెసేజ్లను  తనిఖీ చేయండి

నమ్మదగనిదిగా ఉన్న మెసేజ్లను తనిఖీ చేయండి

మనకు రోజు వాట్సాప్ లో నమ్మదగనివి ఎన్నో మెసేజులు వస్తుంటాయి.అటువంటి వాటిని గుడ్డిగా నమ్మకుండా ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయండి.

స్పెల్లింగ్ మిస్టేక్స్ తోనో లేదా గ్రామర్ తప్పులతోనో

స్పెల్లింగ్ మిస్టేక్స్ తోనో లేదా గ్రామర్ తప్పులతోనో

వాట్సాప్ లో వచ్చే ఫేక్ న్యూస్ లు ఎక్కువగా స్పెల్లింగ్ మిస్టేక్స్ తోనో లేదా గ్రామర్ తప్పులతోనో వస్తుంటాయి అందువల్ల మీకు ఏదైన ఫేక్ న్యూస్ లు వస్తున్నప్పుడు స్పెల్లింగ్ మరియు గ్రామర్ ను చెక్ చేయండి

ఫొటోస్/వీడియోస్

ఫొటోస్/వీడియోస్

మెసేజులు లానే ఫొటోస్/వీడియోస్ ను జాగ్రత్తగా చెక్ చేయండి ఎందుకంటే రీడర్స్ ను మిస్ లీడ్ చేయడానికి ఫోటలను వీడియోలను ఈజీగా ఎడిట్ చేయవచ్చు.ఒక్కోసారి మనకి వచ్చే ఫోటోలు కరెక్ట్ కావచ్చు కానీ అందులో ఉన్న స్టోరీ వేరే ఉంటుంది.అందువల్ల మీకు వాట్సాప్ లో వచ్చే ఫొటోస్/వీడియోస్ ను జాగ్రత్తగా చెక్ చేయండి.

లింక్స్ ను చెక్ చేయండి

లింక్స్ ను చెక్ చేయండి

మీకు వాట్సాప్ లో వచ్చే లింక్స్ ను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయండి

క్రాస్ చెక్ చేయండి

క్రాస్ చెక్ చేయండి

మీకు వచ్చిన మెసేజులు క్రాస్ చెక్ చేసుకోవడనికి ఇతర సోర్స్ లేదా అఫిషియల్ ప్రకటనలను చెక్ చేయండి

Best Mobiles in India

English summary
India-Pakistan tension: Check these 7 things before believing the WhatsApp messages you get.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X