ఇండియాలో ఫస్ట్ వాయిస్- ఎనేబుల్ స్మార్ట్ వాచ్ యాప్!

By Madhavi Lagishetty
|

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రవేసుకున్న సంస్ధ యాపిల్. ఈ సంస్థ నుంచి ఎప్పటికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటిసారిగా స్మార్ట్ వాచ్ అప్లికేషన్ను ప్రారంభించింది.

India's first voice-enabled smartwatch app now available on Apple watch

ఈ యాప్ ప్రస్తుతం Ios ఆపరేటింగ్ సిస్టమ్ కు అనుగుణంగా ఉంది. మీరు మీ ఆపిల్ వాచ్లో మనీ కంట్రోల్ను ఒపెన్ చేయండి. తర్వాత వాయిస్ బటన్ పై నొక్కండి. మీకు ఇష్టమైన స్టాక్ పేరు చెప్పండి. దీంతో మీ వాచ్ లో అన్ని రంగాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. మనీష్ మహేశ్వరి, నెట్ వర్క్ 18 డిజిటల్ సీఈవో మాట్లాడుతూ మార్కెట్లు త్వరితంగా, వేగవంతంగా పయణించడానికి స్మార్ట్ వాచ్ యాప్స్ లో మనీకంట్రోల్ చేయవచ్చని తెలిపారు.

టెక్నాలజీ కట్టింగ్ ఎడ్జ్ లో ఉన్నాము మరియు మా స్థిరమైన ప్రయత్నాలు మన యూజర్లకు సంబంధిత మరియు అగ్రభాగాన ఉంచాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాయని నెట్ వర్క్ రైట్ గ్రూప్ సిటివో రాజాత్ నిగమ్ తెలిపారు. ఈ సంప్రదాయ ఛానెల్స్ డిజిటల్ ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నయి. MCయాప్ ఇప్పుడు IOS స్మార్ట్ వాచ్ లో లభిస్తుంది.

భారీ బ్యాటరీ ఫోన్ వచ్చేసింది, ధర రూ. 16,999భారీ బ్యాటరీ ఫోన్ వచ్చేసింది, ధర రూ. 16,999

త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. అంతేకాదు ఈ యాప్ ఒక ప్రత్యేకమైన యాక్టివిటీని కలిగి ఉంటుంది. దీనితో యూజర్ తన వాచ్ తో మాట్లాడవచ్చు, స్టాక్ గురించి తెలుసుకోవచ్చు. యాపిల్ స్మార్ట్ వాచ్ పై వాయిస్ ఎనేబుల్ ఐఓటీ స్పేస్లో ఇది మా మొదటి అడుగు అని అవినాష్ ముదలియార్ నెట్ వర్క్ 18 డిజిటల్ సిపిఓ అన్నారు.

మీ దగ్గర యాపిల్ వాచ్ లేకపోతే...మీరు చింతించాల్సిన అవసరం లేదు. రానున్న కొద్దిరోజుల్లోనే ఆండ్రాయిడ్ వెర్షన్ను ప్రారంభిస్తున్నాము. ఫ్లాట్ ఫాంల కోసం నెట్ వర్క్ నుంచి కొన్ని ఆసక్తికరమైన వాయిస్ ఎనేబుల్ ప్రొడక్టులపై వర్క్ చేస్తున్నాము. ఒక సాధారణ ట్యాప్తో యూజర్లు, స్నాప్ షాట్, మ్యూచువల్ ఫండ్స్ , NAV వంటి వాటిని ట్రాకింగ్ చేయగలరని తెలిపారు.

Best Mobiles in India

Read more about:
English summary
While the Moneycontrol app is only available on Apple watches, it will soon come to Android platforms as well.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X