Home
Apps

నమస్తే ఇండియా అంటున్న ఇన్‌స్టా‌గ్రామ్

ఫేస్‌బుక్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రముఖ షేరింగ్ యాప్ ఇన్‌స్టా‌గ్రామ్ ఇండియాలో మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా హిందీ లాంగ్వేజ్ సపోర్టుతో సరికొత్తగా ఫీచర్లు రానున్నాయి.

ఫేస్‌బుక్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రముఖ షేరింగ్ యాప్ ఇన్‌స్టా‌గ్రామ్ ఇండియాలో మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా హిందీ లాంగ్వేజ్ సపోర్టుతో సరికొత్తగా ఫీచర్లు రానున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ యాప్ రీసెర్చర్ Jane Manchun Wong ట్విట్టర్ లో ఓ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు.ఈ స్క్రీన్ షాట్ లో కామెంట్లు,సెట్టింగ్స్ మెనూ, ప్రొఫైల్,అన్నీ హిందీ లాంగ్వేజ్ లో దర్శనమిస్తున్నాయి. IGTV section కూడా హిందీలో దర్శనమిస్తోంది. కాగా ఇప్పటికే ఇన్‌స్టా‌గ్రామ్ అనేక రకాలైన భాషలను సపోర్ట్ చేసే విధంగా తీర్చి దిద్దారు. వీటిల్లో French, German, Arabic, Korean, Vietnamese ఇలా అనేక రకాల భాషలు ఉన్నాయి. ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ సపోర్ట తో రావడం నిజంగా హర్షించదగ్గ పరిణామం. ఇండియా భాషల్లో ఫస్ట్ టైం హిందీ లాంగ్వేజ సపోర్ట్ తో వస్తోంది.

ఇప్పటికే ఫేస్‌బుక్, వాట్సప్ లు..

ఇప్పటికే ఫేస్‌బుక్, వాట్సప్ లు..

కాగా ఇప్పటికే ఫేస్‌బుక్, వాట్సప్ లు హిందీ భాష సపోర్టుతో యూజర్లను అలరిస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలోని మిగతా భాషల్లో కూడా ఈ యాప్ లు రన్ అయ్యే విధంగా కంపెనీ ప్లాన్ చేస్తోంది.Punjabi, Marathi, Bengaliలతో పాటు మరికొన్ని రీజనల్ లాంగ్వేజిలను సపోర్ట్ చేసే విధంగా ఇన్‌స్టా‌గ్రామ్ యాప్ ను ముందుకు తీసుకురానున్నారు.

 

 

అమెజాన్ కూడా...

అమెజాన్ కూడా...

యుఎస్ ఈ కామర్స్ గెయింట్ కంపెనీ అమెజాన్ కూడా ఈ మధ్య హిందీలో తన సేవలను విస్తరించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు మొబైల్ వెబ్ ద్వారా హిందీ భాషలో సేవలను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు మరిన్ని లోకల్ భాషల్లో అమెజాన్ తన సేవలను అందించేలా తన ప్రణాళికలను విస్తరిస్తోంది. అలాగే మొబైల్, వెబ్ ఫ్లాట్ ఫాం మీద సర్వీసులను మరింతగా విస్తరించాలని చూస్తోంది.

ఇన్‌స్టా‌గ్రామ్ కూడా....

ఇన్‌స్టా‌గ్రామ్ కూడా....

కాగా ఈ మధ్య ఇన్‌స్టా‌గ్రామ్ కూడా ధర్డ్ పార్టీ యాప్ ద్వారా అకౌంట్ లాగిన్ అయ్యే విధంగా పలు మార్పలను తీససుకువచ్చింది. ఈ ఫీచర్ ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త authentication ఆప్సన్ ద్వారాయూజర్లు ఎటువంటి ఫోన్ నంబర్ లేకుండానే తమ అకౌంట్లను లాగిన్ కావచ్చు. ఇదే ఫీచర్ Google's Authenticator or Duo Mobile on Androidలకు కూడా అందుబాటులో ఉంది.

 

 

యూజర్లు లాగిన్ అయిన తరువాత...

యూజర్లు లాగిన్ అయిన తరువాత...

యూజర్లు లాగిన్ అయిన తరువాత కిందకు స్క్రోల్ చేస్తే అక్కడ మీకు 2 స్టెప్స్ authentication ఆప్సన్ కనిపిస్తుంది. ఓ సారి ఈ ఆప్సన్ చూసిన తరువాత Authentication Appని సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Instagram gearing up to say Namaste India.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X