ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి మరోకొత్త మెసేజింగ్ యాప్?

By Madhavi Lagishetty
|

ఫేస్ బుక్ అనుబంధంగా ఉన్న ఫోటో మెసేజింగ్ ఫ్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఎన్నో స్టోరీస్, డైరెక్ట్ ఫీచర్లు ఇన్ స్టాగ్రామ్ లోకి అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటికి ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజింగ్ కోసం సొంతగా ఒక యాప్ ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది.

 
ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి మరోకొత్త మెసేజింగ్ యాప్?

ఈ యాప్ టెస్టింగ్ కోసం టర్కీ, ఇటలీ, పోర్చుగల్, ఇజ్రాయిల్, చిలీ, ఉరుగ్వే వంటి దేశాల్లో ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యూజర్లు ఈ రెండింటిని వాడుకునే అవకాశం ఉంది. ఆ దేశాల్లో ఈ యాప్ సక్సెస్ అవుతే...మిగతా దేశాల్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు సంస్ధ సన్నహాలు చేస్తోంది.

ఇన్ స్టాగ్రామ్ కోసం తయారుచేస్తున్న న్యూ స్టాండ్లోన్ డైరెక్ట్ మెసేజింగ్ యాప్ను, డైరెక్ట్ యాప్ అని పిలుస్తారని ది వెర్జ్ రిపోర్టు తెలిపింది. న్యూ డైరెక్ట్ యాప్ అనేది స్నాప్ చాట్ మాదిరిగానే ఉంటుంది. స్నాప్ చాట్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఈ యాప్ ను ఓపెన్ చేసినప్పుడు కెమెరా పేన్ షేరింగ్ కోసం ఫోటోలను మరియు వీడియోలతోపాటు కొత్త కంటెంట్ను యూజర్లు క్రియేట్ చేసుకోవచ్చు.

ఇక కెమెరా నాలుగు ఎక్స్ క్లూజివ్ ఫిల్టర్లతో ఇన్ స్టాగ్రామ్ ఒకే విధంగా ఉంటుంది. కెమెరా ఇంటర్ స్పేస్లో, ఎడమవైపు అకౌంట్ సెట్టింగ్స్ ఆప్షన్ ను చూపిస్తుంది. అయితే కుడివైపు చాట్స్ లిస్టును చూపిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ యాప్ లో చూసినట్లు, డైరెక్ట్ యాప్ ఇన్ స్టాల్ చేస్తున్నప్పుడు, ఇన్ స్టాగ్రామ్ చాట్స్ ను డిస్ప్లే చేయడం నిలిపివేస్తుంది. ఎడమవైపు యూజర్లను డైరెక్ట్ యాప్ కు దారి మళ్లించే స్విప్ట్ యానిమేషన్ను చూపుతుంది. ఇదేవిధంగా డైరెక్ట్ ఇన్ బాక్స్ నుంచి ఎడమవైపునకు స్విప్పింగ్ లో యూజర్లు ఇన్ స్టాగ్రామ్ కు రావచ్చు.

ఫ్లిప్‌కార్ట్ మరో మూడు రోజుల సేల్, సరికొత్త ఆఫర్లతో..ఫ్లిప్‌కార్ట్ మరో మూడు రోజుల సేల్, సరికొత్త ఆఫర్లతో..

న్యూ డైరెక్ట్ యాప్ సింపుల్ గా ఉంటుంది. ఇది అందరికీ అర్థమయ్యేలా ఈజీ ప్రొసెస్ ను కలిగి ఉంటుంది. ఇది కేవలం ఇన్ స్టాగ్రామ్ యాప్ ఆఫ్ మెసేజ్ సర్వీసు ఉపసంహరించుకోవడానికి ఉపయోగపడుతుంది. మెసేంజర్ యాప్ను ఉపయోగించడం ద్వారా ఫేస్ బుక్ లో న్యూ డైరెక్ట్ మెసెంజర్ మరియు వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ యాజమాన్యంలో ఇచ్చిన, ఇది ఫేస్ బుక్ ఇఫ్పుడు మూడు అటువంటి మెసేజింగ్ యాప్స్ ను కలిగి ఉందని చెప్పవచ్చు.

వాట్సాప్ ఇప్పటికీ మెసేజ్ ఫ్లాట్ ఫాం అయినప్పటికీ, మెసేంజర్ ఆఫర్స్ , ఆప్షన్స్, బాట్స్, ఫోన్ కాల్స్ చేసే కెపాసిటి మరియు మెసెంజర్లోనే గేమ్స్ అడుకోవడంతో మెసేంజర్ కు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది.

ఇన్ స్టాగ్రామ్ ఒక కెమెరా ఫస్ట్ మెసేజ్ సర్వీస్ డైరెక్ట్ కాల్ కనిపిస్తుంది. కానీ ఈ కొత్త యాప్ ఏ దిశలో ఉంటుందో ఇంకా తెలియదు. ఇది కూడా వినియోగదారుల కోసం రోల్ చేయబడి ఉంటుంది. న్యూ డైరెక్ట్ యాప్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉంది.

Best Mobiles in India

Read more about:
English summary
Instagram is likely testing a new Direct app that is a standalone messaging application for both Android and iOS.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X