ఇన్ స్టాగ్రామ్ లో అంతా డైరెక్టే ఇక !

ఇన్ స్టాగ్రామ్ స్టోరీలు ఇప్పుడు డైరెక్ట్ మెసెజేస్ తో షేర్ చేసుకోవచ్చు

By Madhavi Lagishetty
|

పాపులర్ ఫోటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ మరింత అప్ డేట్ అయ్యింది. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ కు మరో కొత్త ఫీచర్ను జోడించారు. ఇది మీ ఫ్రెండ్స్ తో డైరెక్ట్ గా మెసేజేస్ షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ మొబైల్ యాప్ కు రూపొందిస్తున్నారు. రాబోయే కొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది.

Instagram Stories can now be shared in Direct Messages

మీ ఇన్ స్టాగ్రామ్ యాప్ వెర్షన్ 11.0ను అమలు చేస్తే మీరు మాత్రమే ఫీచర్ను వాడుకోవచ్చు. కాబట్టి ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఓసారి ట్రై చేయండి. దీంతో మీరు అప్ డేట్ వెర్షన్ పొందుతారు. మీరు ఏదైనా స్టోరి గురించి రైట్ కార్నర్ బటన్లో ఒక డైరెక్ట్ ఐకాన్ని చూస్తారు. స్టోరీని మీ ఫ్రెండ్ కు పర్సనల్ గా పంపించాలంటే...ఆ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్ ను ఎంచుకోండి.

అయితే, ఈ స్టోరీ ఎప్పటికీ డైరెక్ట్ మెసేజ్ లతో ఉంటుంది. అంత ఈజీగా అర్థం కాదు. ఒక ఇన్ స్టాగ్రామ్ స్టోరీ 24గంటల తర్వాత యాప్ నుంచి డిలీట్ అవుతుంది. కాబట్టి, అసలు పోస్ట్ పోయిందో లేదో డైరెక్ట్ గా కనిపించదు.

ఈ ఫీచర్ కొంతమంది యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ను షేర్ చేసుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని కల్పిస్తుంది. అయితే పర్సనల్ మరియు ప్రైవసీ గురించి ఇన్ స్టాగ్రామ్ ఆలోచించలేదు. ఎందుకంటే...ఉదాహరణకు ఒక స్టోరీ ప్రైవేట్ వ్యూయర్ కోసం ఉద్దేశించినప్పటికీ...ఇది ఇప్పుడు డైరెక్ట్ మెసేజ్ లతో అందికి షేర్ చేయబడుతుంది.

రూ. 2000 విలువ గల జియోఫై రూ. 999కే, ఏడాది పాటు డేటా ఫ్రీరూ. 2000 విలువ గల జియోఫై రూ. 999కే, ఏడాది పాటు డేటా ఫ్రీ

ఈ కారణాల వల్ల డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ ద్వారా స్టోరీ భాగస్వామ్యాన్ని వినియోగదారులు నిలిపివేయడానికి ఇన్ స్టాగ్రామ్ ఒక ఆప్షన్ ను కూడా కలిగి ఉంటుంది. నిలిపివేసే ఆప్షన్ ఉంటుంది.

ఫేస్ బుక్ ఫ్లాట్ ఫాంలోని ప్రజలకు స్టోరీస్ ఎలా అందుబాటులోకి వచ్చాయో ఈ ఫీచర్ కూడా అలాగే విస్తరిస్తుంది. సో మీరు ఇన్ స్టాగ్రామ్ యొక్క కొత్త ఫీచర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు?

Best Mobiles in India

Read more about:
English summary
The new feature can be only accessed if your Instagram app is running the version 11.0.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X