యువర్ యాక్టివిటి పేరుతో ఇన్‌స్టా‌గ్రామ్‌లోకి మరో కొత్త ఫీచర్ !

ఫోటో మెసేజింగ్ షేరింగ్ యాప్ ఇన్‌స్టా‌గ్రామ్‌ సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఎంత సమయం ఇన్‌స్టా‌గ్రామ్‌లో గడిపారో తెలుసుకోవచ్చు.

|

ఫోటో మెసేజింగ్ షేరింగ్ యాప్ ఇన్‌స్టా‌గ్రామ్‌ సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఎంత సమయం ఇన్‌స్టా‌గ్రామ్‌లో గడిపారో తెలుసుకోవచ్చు. యువర్ యాక్టివిటి పేరుతో వస్తున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ దైనందిన జీవితంలో రోజుకు ఎంత సమయం ఇందులో గడపాలి అనే దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మీ ప్రొఫైల్ పేజీలోని పైభాగంలో కుడివైపున hamburger iconని ట్యాప్ చేయడం ద్వారా పొందవచ్చు. దీని ద్వారా వారం రోజుల పాటు మీరు మీ డైలి ఇన్‌స్టా‌గ్రామ్‌లోకి వచ్చే సమయాన్ని సెట్ చేసుకోవచ్చు.

వాట్సప్‌లోకి మరో అదిరిపోయే ఫీచర్వాట్సప్‌లోకి మరో అదిరిపోయే ఫీచర్

 సోషల్ మీడియా దిగ్గజాలు ఇన్‌స్టా‌గ్రామ్‌, ఫేస్ బుక్...

సోషల్ మీడియా దిగ్గజాలు ఇన్‌స్టా‌గ్రామ్‌, ఫేస్ బుక్...

కాగా ఈ ఏడాది ఆగస్టులో సోషల్ మీడియా దిగ్గజాలు ఇన్‌స్టా‌గ్రామ్‌, ఫేస్ బుక్ సరికొత్త యాక్టివిటీ డ్యాష్ బోర్డుని తీసుకువచ్చిన సంగతి విదితమే. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ సమయాన్ని ట్రాక్ చేసుకోవచ్చు.

 

 

ఇన్‌స్టా‌గ్రామ్‌ దీన్ని లైవులోకి తీసుకురావడంతో....

ఇన్‌స్టా‌గ్రామ్‌ దీన్ని లైవులోకి తీసుకురావడంతో....

అయితే ఇప్పుడు ఇన్‌స్టా‌గ్రామ్‌ దీన్ని లైవులోకి తీసుకురావడంతో ఫేస్‌బుక్ కూడా ఈ ఫీచర్ ని లైవులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఫేస్‌బుక్ నుంచి రాబోతున్న ఈ ఫీచర్ కి Your time on Facebook అనే నామకరణం చేసినట్లుగా తెలుస్తోంది.

ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఓ సారి టైమ్ సెట్ చేసుకుంటే....

ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఓ సారి టైమ్ సెట్ చేసుకుంటే....

ఈ ఫీచర్ ద్వారా ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఓ సారి టైమ్ సెట్ చేసుకుంటే రోజువారీగా మీకు అలర్ట్స్ అందిస్తుంది. దీంతో పాటు మరో సరికొత్త ఫీచర్ ని కూడా తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. Hindi language సపోర్టుతో ఈ యాప్ ని తీసుకువచ్చేందుకు ప్రయోగాలు చేస్తోంది.

 

 

ప్రపంచలోని ఇతర బాషలైన French, German, Arabic, Korean, Vietnamese ఇంకా ఇతర భాషల్లోకి దీన్ని తీసుకురావాలనుకుంటటోంది....

ప్రపంచలోని ఇతర బాషలైన French, German, Arabic, Korean, Vietnamese ఇంకా ఇతర భాషల్లోకి దీన్ని తీసుకురావాలనుకుంటటోంది....

దీంతో పాటు ప్రపంచలోని ఇతర బాషలైన French, German, Arabic, Korean, Vietnamese ఇంకా ఇతర భాషల్లోకి దీన్ని తీసుకురావాలనుకుంటటోంది. ఇంకా ఆండ్రాయిడ్ యూజర్ల కోం ధర్డ్ పార్టీ యాప్స్ ద్వారా అకౌంట్ లాగిన్ అయ్యే విధంగా కూడా ప్రయత్నాలను ప్రారంభించింది.

Best Mobiles in India

English summary
Instagram’s new ‘Your Activity’ feature tells how much time you spend on the app more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X