మీ ఫోన్ ఎప్పుడూ కొత్తగా కనపడాలంటే...

Written By:

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా.. అది రోజు సరికొత్తగా కనిపించాలని తాపత్రయపడుతున్నారా.. మరి అలా కనిపించాలంటే ఏం చేయాలి. కొత్త ధీమ్స్ ని సెట్ చేసుకోవాలి. మరి మీరు ధీమ్స్ వాడుతున్నారా..ప్రతి ఒక్కరికీ అవి లేకుంటే చాలా బోరింగ్ గా అనిపిస్తుంటుంది కదా. . ఫోన్ స్క్రీన్ ఎప్పుడూ కొత్తగా కనిపించేదానికి అందరూ తెగ తాపత్రయపడుతుంటారు కూడా. అందులో భాగంగా కొత్త కొత్త ధీమ్స్ ను వెతుకుతుంటారు..అయితే మీకు నచ్చిన మీరు మెచ్చిన కూల్ ధీమ్స్‌ను గిజ్‌బాట్ మీకందిస్తోంది. ఈ ధీమ్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: పీసీ నుండి ఐఫోన్‌లోకి ఫోటోలు కాపీ చేయాలనుకుంటున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్యూటిపుల్ ధీమ్ ( Beautiful Theme)

బ్యూటిపుల్ ధీమ్ ( Beautiful Theme)

మీ స్క్రీన్ అందంగా కనిపించాలంటే దీన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి. ఈ యాప్ లో కొన్ని వేల చిత్రాలు మీ కోసం రెడీగా ఉన్నాయి. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

గో లాంచర్ ( GO Launcher )

గో లాంచర్ ( GO Launcher )

ఈ యాప్ లో కూడా దాదాపు 25 స్క్రీన్ యానిమేషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాగే 10వేలదాకా డిజైన్ ధీమ్స్ ఉన్నాయి. మీ స్క్రీన్ ఈ యాప్ తో కొత్తగా కనిపిస్తుంది. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి. 

లాక్ స్క్రీన్ ( Lock Screen - AppLock Security )

లాక్ స్క్రీన్ ( Lock Screen - AppLock Security )

అదిరిపోయే వాల్ పేపర్స్ మీకు కావాలంటే ఈ యాప్‌లో కెళ్లొచ్చు. అధిక రిజల్యూషన్ తో మీ ఫోన్ కి మరింత అందాన్ని పెంచుతాయి. మీరు సెట్టింగ్ లో కెళ్లి మీకు నచ్చిన వాల్ పేపర్ ని సెట్ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి.

జెన్ యుఐ లాంచర్ ( ZenUI Launcher – Fast & Smart)

జెన్ యుఐ లాంచర్ ( ZenUI Launcher – Fast & Smart)

దీన్నే ఇంతకు ముందు అసుస్ లాంచర్ అని పిలిచేవారు. ఇది అన్నీ ఆండ్రాయిడ్ డివైస్ లలో లభిస్తుంది. దీంట్లో మీరు ఫాంట్ స్టైల్ కూడా సెట్ చేసుకోవచ్చు.డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

కెన్ ఐకాన్ ధీమ్ ( CAN icon theme )

కెన్ ఐకాన్ ధీమ్ ( CAN icon theme )

ఈ యాప్ కూడా మీ ఫోన్ ని అద్భుతంగా చూపిస్తుంది. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

ఎస్‌ఎల్‌టి ( SLT Ubuntu Style)

ఎస్‌ఎల్‌టి ( SLT Ubuntu Style)

ఇది స్మార్ట్ లాంచర్ తో మాత్రమే పనిచేస్తుంది. మీరు మీకు కావలిసిన విధంగా దీన్ని మార్చుకోవచ్చు.డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

జీరో లాంచర్ ప్రో ( ZERO Launcher pro, smart, boost )

జీరో లాంచర్ ప్రో ( ZERO Launcher pro, smart, boost )

ఆండ్రాయిడ్ 4.0 వర్షన్ ఫోన్లకి ఇదొక స్మార్ట్ లాంచర్. ఇది ట్యాబ్లెట్లకు, అలాగే స్మార్ట్‌ఫోన్లకు అదిరిపోయే లుక్‌నిస్తుంది. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

వాలంటైన్స్ డే లాంచర్

వాలంటైన్స్ డే లాంచర్

యాప్ ఐ కాన్స్ అలాగే వాల్ పేపర్స్, పోల్డర్స్ లాంటి అనేక రకాలైనవి ఈ యాప్‌లో ఉంటాయి. ఇది ఓ సారి ట్రై చేసి చూడండి నిజంగానే ఆశ్చర్యపోతారు మీరు. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

నోవా లాంచర్ ( Nova Launcher )

నోవా లాంచర్ ( Nova Launcher )

ఇది మీకు హోమ్ స్క్రీన్ గా అద్భుతమైన లుక్‌నందిస్తుంది. మోడరన్ ఆండ్రాయిడ్ లో ఇది టాప్ వర్షన్. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

క్యూట్ ధీమ్ ( Cute Theme-Kitty Face )

క్యూట్ ధీమ్ ( Cute Theme-Kitty Face )

మీ స్మార్ట్ ఫోన్ లో అనేక పిల్లులు కావాలనుకుంటున్నారా..అయితే ఈ యాప్ ని ట్రై చేయండి. ఫన్నీ పిల్లులు లెక్కలేనన్నీ మీకు దొరుకుతాయి. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మరింత సమాచారం కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి పొందండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Install These 10 Cool Themes to Give A New Look to your Android Smartphone!
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting