Home
Apps

జియోఫోన్ యూజర్లకు శుభవార్త

జియోఫోన్ యూజర్లకు మరో తీపి కబురును ఆ సంస్థ అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న JioRail యాప్ సర్వీస్ జియోఫోన్‌లలో యాడ్ కాబోతుంది.

జియోఫోన్ యూజర్లకు మరో తీపి కబురును ఆ సంస్థ అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న JioRail యాప్ సర్వీస్ జియోఫోన్‌లలో యాడ్ కాబోతుంది.ఇప్పటికే యూట్యూబ్,వాట్సాప్,పేస్ బుక్ సేవలు జియోఫోన్‌లో యాడ్ అయ్యాయి. జియో యాప్ స్టోర్‌లోకి వెళ్లటం ద్వారా JioRail యాప్ ను జియోఫోన్ యూజర్లు సొంతం చేసుకోవచ్చు.

JioRail యాప్...

JioRail యాప్...

రిలయన్స్ జియో తమ జియోఫోన్,జియోఫోన్2 యూజర్ల కోసం ఈ JioRail యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవడం, రైలు సమాచారం, వేళలు, రూట్స్, సీట్ల వివరాలు తెలుసుకోవచ్చు .క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, మరియు ఇ-వాలెట్ సేవలు వంటి వివిధ చెల్లింపులకు JioRail యాప్ మద్దతు ఇస్తుంది.

తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం...

తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం...

ఈ JioRail యాప్ ద్వారా తత్కాల్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ యూజర్లకు IRCTC అకౌంట్ లేకపోతే నేరుగా JioRail యాప్‌లోనే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. త్వరలో పీఎన్ఆర్ స్టేటస్ ఛేంజ్ అలర్ట్స్, లొకేట్ ట్రెయిన్, ఫుడ్ ఆర్డరింగ్ సేవలు కూడా JioRail యాప్‌ లో అందుబాటులోకి రానున్నాయి.

జియోఫోన్  ఫీచర్లు

జియోఫోన్ ఫీచర్లు

2.4 ఇంచ్ డిస్‌ప్లే, కిఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ, వాయిస్‌ ఓవర్‌ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బ్లూటూత్‌, ఎఫ్‌ఎం రేడియో, 2 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, వీజీఏ సెన్సార్‌, డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టు.

జియోఫోన్ 2 ఫీచర్లు

జియోఫోన్ 2 ఫీచర్లు

2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, బ్లాక్‌బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్‌, కిఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ, వాయిస్‌ ఓవర్‌ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బ్లూటూత్‌, ఎఫ్‌ఎం రేడియో, 2 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, వీజీఏ సెన్సార్‌, డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టు.

Best Mobiles in India

English summary
JioRail app launched for JioPhone, JioPhone 2: Book train tickets, check PNR status and more.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X