Home
Apps

గూగుల్ నుంచి సరికొత్త ఫీచర్

గూగుల్ నుంచి సరికొత్త ఫీచర్ వచ్చింది. కబడ్డీ ఆటను ఇష్టపడే వారి కోసం ఈ ఫీచర్ ని గూగుల్ తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా users కబడ్డీ గేమ్ జరుగుతున్నప్పుడే స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు.

గూగుల్ నుంచి సరికొత్త ఫీచర్ వచ్చింది. కబడ్డీ ఆటను ఇష్టపడే వారి కోసం ఈ ఫీచర్ ని గూగుల్ తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా users కబడ్డీ గేమ్ జరుగుతున్నప్పుడే స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు.దీనికి సంబందించి మొత్తం వివరాలను గూగుల్ లో చూడవచ్చు. అలాగే ముందు ముందు ఏమి matches వున్నాయో కూడా తెలుసుకోవచ్చు.ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ,ఐఒస్ platporm మీద పని చేస్తుంది.డెస్క్ టాప్తో పాటు మొబైల్స్ లో కూడా ఈ యాప్ పనిచేస్తుందని గూగుల్ తెలిపింది.

Pro Kabaddi League 2018...

Pro Kabaddi League 2018...

Pro Kabaddi League 2018 అక్టోబర్ ౭ నుంచి ప్రారంభం కానుంది.ఈ లీగ్స్ జనవరి 5 2019 వరకు జరుగుతాయి.

ఈ ఫీచర్ కేవలం కబడ్డీ గేమ్ రిజల్ట్స్ ని మాత్రమే కాకుండా...

ఈ ఫీచర్ కేవలం కబడ్డీ గేమ్ రిజల్ట్స్ ని మాత్రమే కాకుండా...

ఈ ఫీచర్ కేవలం కబడ్డీ గేమ్ రిజల్ట్స్ ని మాత్రమే కాకుండా ఇతర పలితాలను కూడా చెబుతుంది.బిజీ లో ఉండి గేమ్ చూడలేని వారు ఆ తరువాత దాన్ని చూడవచ్చు. ఇందుకోసం సెర్చ్ ఆప్షన్ ని ప్రవేశపెట్టినట్లు గూగుల్ తన బ్లాగ్లో తెలిపింది.

upcoming గేమ్ వివరాలను చెక్ చేసుకోవచ్చు...

upcoming గేమ్ వివరాలను చెక్ చేసుకోవచ్చు...

అలాగే upcoming గేమ్ వివరాలను చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఆటగాడి స్కోర్ అతని పర్సనల్ పెర్ఫార్మెన్స్ , అతనికి వచ్చిన పాయింట్లు కూడా చెక్ చేయవచ్చు.

usersకి ఇష్టమైన టీం పూర్తీ వివరాలను...

usersకి ఇష్టమైన టీం పూర్తీ వివరాలను...

usersకి ఇష్టమైన టీం పూర్తీ వివరాలను ఒక్క క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు. మేము తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా users అన్ని వివరాలను తెలుసుకోవచ్చని, ఈ ఫీచర్ వారికి చాలా సహాయకారిగా ఉంటుందని గూగుల్ తన బ్లాగ్లో సంతోషాన్ని వ్యక్తం చేసింది.

గూగుల్ మ్యాప్స్లో బాలీవుడ్ సూపర్స్టార్ ఆమిర్ ఖాన్ సందడి చేస్తున్నారు....

గూగుల్ మ్యాప్స్లో బాలీవుడ్ సూపర్స్టార్ ఆమిర్ ఖాన్ సందడి చేస్తున్నారు....

ఇదిలా వుంటే భారతదేశంలో గూగుల్ మ్యాప్స్లో బాలీవుడ్ సూపర్స్టార్ ఆమిర్ ఖాన్ సందడి చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ లో కదిలే డెస్టినేషన్ బటన్కు బదులుగా గాడిద మీద కూర్చున్న ఆమిర్ ఖాన్ బొమ్మ కనిపిస్తోంది. ఆయన కథానాయకుడిగా నటించిన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్మాణ సంస్థ యశ్వరజ్ ఫిలింస్ వినూత్నంగా ఆలోచించారు. ఇంతకోసం యశ్రాజ్ ఫిలింస్..గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చిత్రంలో ఆమిర్ ఫిరంగి మల్లాహ్ అనే నావికుడి పాత్రలో నటించారు.

ఆండ్రాయిడ్, ఐయోఎస్ స్మార్ట్ఫోన్స్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ లో...

ఆండ్రాయిడ్, ఐయోఎస్ స్మార్ట్ఫోన్స్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ లో...

అతను గెటప్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐయోఎస్ స్మార్ట్ఫోన్స్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ లో అమీర్ ఖాన్ ఇమోజీ కన్పించలా గూగుల్ డిజైన్ చేసిన. మన గూగుల్ మ్యాప్లు ఆన్ చేసి ప్రయాణిస్తున్నంతట ఆమిర్ గాడిద మీద మనతో పాటు ప్రయాణిస్తుంది.

 

 

" థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ " కోసం....

'' థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ '' కోసం ఎవ్వరికి రాని ఆలోచన మేం ప్రయత్నించాలనుకున్నాం.భారత్లో గూగుల్ మ్యాప్స్కు ఉండిపోతున్నాను అంతా ఇంతా కాదు. అందువల్ల గూగుల్ మ్యాప్స్నే మా ప్రచారం కోసం వాడుకోవాలనుకున్నాం. గూగుల్ కంపెనీతో మాట్లాడాం. వినియోగదారులకు 'ఫిరంగి' నచ్చుతాడని, వారు సినిమాని కూడా ఆదరిస్తానాని ఆశిస్తున్నాం అని యస్.రాజజ్ ఫిలింస్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మానన్ మెహతా మీడియా వెల్లడించింది.

 

 

అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు...

అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు...

విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కథానాయికలుగా నటించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం డీవావళి సందర్భంగా నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Kabaddi fans, Google search has new feature for you.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X