వాట్సప్ కొత్త ఫీచర్!

By: Madhavi Lagishetty

వాట్సప్...ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు వాడుతున్న యాప్ లలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వాట్సప్ తాజాగా మరిన్ని ఆసక్తికరమైన అప్ డేట్స్ తీసుకొచ్చింది.

వాట్సప్ కొత్త ఫీచర్!

వాట్సప్ నోటిఫికేషన్ దగ్గరే రిప్లే ఇచ్చేందుకు అవకాశం కలిపించింది. ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్ తో నోటిఫికేషన్లు మరింత ఈజీగా హ్యాండిల్ చేసేందుకు వీలవుతుంది.

ఈ ఫీచర్ వచ్చి కొన్నాళ్లు అయినా ...ఆ ఫీచర్స్ కి ఉపయోగపడేలా వాట్సప్ అప్ డేట్ తీసుకొచ్చింది. ప్రస్తుతం బీటా వర్షన్ 2.17.277తో ఈ ఫీచర్స్ ని యాడ్ చేసింది.

వెంటనే మీ పాస్ వర్డ్ మార్చేయండి.. BSNL హెచ్చరిక!

గతంలో వాట్సప్ నుంచి కొత్త మెసేజ్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ బార్ లో కనిపిస్తూ ఉంటుంది. గ్రూపు ల నుంచి , పర్సనల్ నంబర్ల నుంచి చాలా మెసేజ్ వస్తూ ఉండేవి. పనిలో ఉన్నప్పుడు వాటిలో ముఖ్యమైన వాటికి వెంటనే రిప్లే ఇవ్వాలంటే ఖచ్చితంగా యాప్ ఒపెన్ చేయాల్సి వచ్చేంది.

కానీ తాజా అప్ డేట్ తో అటువంటి ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ బార్ దగ్గరే ప్రతి త్రెడ్ ను ఎంచుకోవచ్చు. దానికి రిప్లే కూడా ఇవ్వోచ్చు.Read more about:
English summary
The App Shortcuts will be available for those users who have the WhatsApp beta version 2.17.277 installed on their device.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting