మీ మెదడుకు ఛాలెంజ్, రెడీనా..?
ఎప్పుడూ సోషల్ మీడియాలో వాట్సప్, ఫేస్‌బుక్‌ల వెంట పరిగెత్తడమేనా..
ఎప్పుడూ సోషల్ మీడియాలో వాట్సప్, ఫేస్‌బుక్‌ల వెంట పరిగెత్తడమేనా..మెదడుకు పదును పెట్టే గేమ్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? అవి మన మెదడును ఉత్తేజం చేస్తాయని గమనించారా.. గమనించకుంటే ఓ సారి గూగుల్ ప్లే స్టోర్ వైపు వెళ్లండి. మీ మెదడును ఉరకలెత్తించే ఎన్నో పజిల్స్ దొరుకుతాయి. వాటిల్లో కొన్ని బెస్ట్ గేమ్స్ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.
777888999 నుంచి ఫోన్ వస్తే చచ్చిపోతారంట, నిజమెంత ?

2048
చాలా సింపుల్ గేమ్. మూవ్స్ చేస్తూ 2048 నంబర్ వచ్చేదాకా ఆడాల్సి ఉంటుంది.

Mekorama
ఇందులో 50 రకాల మెకానికల్ డ్రామా పజిల్స్ ఉంటాయి. దీన్ని ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Skyward
మీ మేనేజ్ మెంట్ స్కిల్ కి పరీక్ష పెడుతుంది. మీ మెదడుకు గట్టిగా పనిచెప్పాల్సిందే.

Checkers puzzle game
ఇది అంతా చెస్ లాగా ఉంటుంది. చాలా ఆసక్తికరంగా సాగుతుంది కూడా.

Threes Game
ఇది టైమ్ తో కూడిన గేమ్. మీరు చాలా త్వరగా ఫినిష్ చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








