Home
Apps

ఈ 13 యాప్స్ మాల్వేర్ వెంటనే అన్-ఇన్‌స్టాల్ చేయండి....

మాల్వేర్ లేదా వైరస్ మీ ఫోన్లను దాడి చేసినట్టు ఎప్పుడైన గమనించారా? గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పుడు కొన్ని లక్షల్లో యాప్స్ లభిస్తున్నాయి.

మాల్వేర్ లేదా వైరస్ మీ ఫోన్లను దాడి చేసినట్టు ఎప్పుడైన గమనించారా? గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పుడు కొన్ని లక్షల్లో యాప్స్ లభిస్తున్నాయి. కొత్త యాప్ రాగానే వెంటనే దాన్ని డౌన్లోడ్ చేయడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే అవి మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనే విషయం తెలియకుండానే వాటిని మనం ఫోన్లలో ఇన్ స్టాల్ చేస్తుంటాం. అయితే వీటితో చాలా డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్డ్ వేర్ పనితీరు దెబ్బతినడంతోపాటు మన వ్యక్తిగత అంశాలూ కూడా ఈ యాప్స్ ద్వారా ప్రమాదంలో పడతాయని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో గూగుల్ అలాంటి 13 మాల్వేర్ యాప్స్ ను డిలీట్ చేసింది. నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా ఆ 13 మాల్వేర్ యాప్స్ ఏవో తెలుపుతున్నాము ఓ సారి మీ మొబైల్ లో ఆ యాప్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి...

  Truck Cargo Simulator

Truck Cargo Simulator

Truck Cargo Simulator కూడా మాల్వేర్ వెంటనే ఈ యాప్ అన్-ఇన్‌స్టాల్ చేయండి

Extreme Car Driving

Extreme Car Driving

Extreme Car Driving కూడా మాల్వేర్ వెంటనే ఈ యాప్ అన్-ఇన్‌స్టాల్ చేయండి

City Traffic Moto Rider

City Traffic Moto Rider

City Traffic Moto Rider కూడా మాల్వేర్ వెంటనే ఈ యాప్ అన్-ఇన్‌స్టాల్ చేయండి

Moto Cross Extreme

Moto Cross Extreme

Moto Cross Extreme కూడా మాల్వేర్ వెంటనే ఈ యాప్ అన్-ఇన్‌స్టాల్ చేయండి

Hyper Car Driving

Hyper Car Driving

Hyper Car Driving కూడా మాల్వేర్ వెంటనే ఈ యాప్ అన్-ఇన్‌స్టాల్ చేయండి

Extreme Car Driving 2

Extreme Car Driving 2

Extreme Car Driving 2 కూడా మాల్వేర్ వెంటనే ఈ యాప్ అన్-ఇన్‌స్టాల్ చేయండి

Fire Fighter Fire

Fire Fighter Fire

Fire Fighter Fire కూడా మాల్వేర్ వెంటనే ఈ యాప్ అన్-ఇన్‌స్టాల్ చేయండి

Car Driving Simulator

Car Driving Simulator

Car Driving Simulator కూడా మాల్వేర్ వెంటనే ఈ యాప్ అన్-ఇన్‌స్టాల్ చేయండి

Extreme Sport Car

Extreme Sport Car

Extreme Sport Car కూడా మాల్వేర్ వెంటనే ఈ యాప్ అన్-ఇన్‌స్టాల్ చేయండి

SUV 4x4 Driving Simulator

SUV 4x4 Driving Simulator

SUV 4x4 Driving Simulator కూడా మాల్వేర్ వెంటనే ఈ యాప్ అన్-ఇన్‌స్టాల్ చేయండి

Luxury Car Parking

Luxury Car Parking

Luxury Car Parking కూడా మాల్వేర్ వెంటనే ఈ యాప్ అన్-ఇన్‌స్టాల్ చేయండి

Luxury Car SUV

Luxury Car SUV

Luxury Car SUV కూడా మాల్వేర్ వెంటనే ఈ యాప్ అన్-ఇన్‌స్టాల్ చేయండి

SUV Climb City Park

SUV Climb City Park

SUV Climb City Park కూడా మాల్వేర్ వెంటనే ఈ యాప్ అన్-ఇన్‌స్టాల్ చేయండి

Best Mobiles in India

English summary
Malware Alert: Google removes 13 malicious Android apps on Play Store.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X