సరికొత్త ఫీచ‌ర్‌తో స్కైప్ లైట్ యాప్!

మైక్రోసాఫ్ట్ దాని స్కైప్ లైట్ యాప్ నుంచి గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ మరియు AI చాట్ బోట్

By Madhavi Lagishetty
|

స్కైప్ లైట్ యాప్ ఇప్పుడు అప్ డేట్ అయ్యింది. స్కైప్ లైట్ యాప్ ద్వారా గ్రూప్ వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పించింది. సోమవారం మైక్రోసాఫ్ట్ స్కైప్ లైట్ యాప్ కోసం గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ను అలాగే ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను పరిచయం చేసింది. Ruuh అనే చాట్ బోట్ను ప్రకటించింది.

 
Microsoft adds group video calling feature and AI chatbot to its Skype Lite app

ఇకనుంచి దేశవ్యాప్తంగా ఉన్న స్కైప్ లైట్ యూజర్లకు వీడియో కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ నుంచి గ్రూప్ వీడియో లేదా ఆడియో కాల్స్ ఉచితంగా చేసుకునే అవకాశం ఉంటుంది. స్కైప్ లైట్ యూజర్లు కూడా వారి ఫ్రేండ్స్ లేదా కుటుంబ సభ్యులను ఈ యాప్ ద్వారా వీడియో చాటింగ్ స్కైప్ అకౌంట్ను రిజిస్టర్ చేసుకునేందుకు వారిని ఇన్వైట్ చేయోచ్చు.

ఈ ఫీచర్ని ఎలా స్టార్ట్ చేయాలి?

 

మైక్రోసాఫ్ట్ వీడియో కాల్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు సులభం చేస్తుంది. యూజర్లు ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో గ్రూప్ కాల్ చేయడానికి స్కైప్ అప్లికేషన్లో కాల్ టాబ్లో ట్యాప్ చేయవచ్చు.

అంతేకాదు ఇతరులను యాడ్ చేసేందుకు ప్రధానంగా యూజర్ వాట్సప్ లేదా ఏదైనా ఇతర మీడియం ద్వారా ఇన్వైట్ లింక్ను సెండ్ చేయాలి. ఈ లింక్ ప్రధానంగా వారి ఫోల్ లేదా పీసీలో ఇన్ స్టాల్ చేయగల స్కైప్ లైట్ యాప్ డైన్లోడ్ చేస్తుంది. వీడియో కాల్ని ఈజీగా చేయడానికి కొన్ని వెబ్ బ్రౌజర్లలలో స్కిప్ వెబ్ ఎక్స్ టెన్షన్ను ప్రారంభించడానికి ప్రాంప్ట్ చేస్తుంది. యూజర్ హోస్ట్ తో టెక్స్ట్ కన్వర్షన్ చేయాలంటే అకౌంట్ అవసరం లేదు. ఈ లింగ్ 24గంటలపాటు చెల్లుబాటు అవుతుంది.

రూ. 20 వేల కన్నా తక్కువ ధరల్లో బెస్ట్ ల్యాపీలు !రూ. 20 వేల కన్నా తక్కువ ధరల్లో బెస్ట్ ల్యాపీలు !

AI ఆధారిత చాట్ బోట్ దేశంలో అన్ని స్కైప్ పొడక్ట్స్ లో అందుబాటులో ఉంది. ఫీమెల్ వాయిస్ రెండెషన్తో రూహ్ గా డబ్ చేయబడింది. యూజర్లు చాటింగ్ కాకుండా...దీపావళికి పర్సనల్ కార్డులను క్రియేట్ చేసుకోవడానికి ఈ బోట్ సహాయం చేస్తుంది. దీపావళి ఫెస్టివల్ కు సంబంధించిన స్టిక్కర్లు, ఎమోటికాన్లు వంటి ఇతర ఫీచర్లను టెక్ మహీంద్రా కూడా పరిచయం చేసింది.

ఈ ఏడాది ఆరంభంలో, మైక్రోసాఫ్ట్ గూగుల్ మెసేజ్ యాప్ అల్లో మరియు వీడియో కాలింగ్ యాప్ డ్యు, వాట్సప్ మరియు ఫేసుబుక్ మెసెంజర్ వంటి సోషల్ మీడియా యాప్స్ కు పోటీగా నిలిచింది. స్కైప్ లైట్కు మెసేజ్ , ఆడియో మరియు వీడియో కాలింగ్స్ లో కూడా తక్కువ బ్యాండ్ విడ్స్త్ ద్వారా కూడా అందిస్తుంది. స్కైప్ లైట్ యాప్ దేశంలో చాలామందికి రిలవెంట్ గా మారింది.

Best Mobiles in India

Read more about:
English summary
Microsoft announced the introduction of group video calling feature as well as Artificial Intelligence (AI)-based chatbot named "Ruuh" for Skype Lite.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X