IRCTC తో జత కట్టిన మొబిక్విక్!
గేట్వేను ఉపయోగించి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
డిజిటల్ చెల్లింపులు సంస్థ మొబిక్విక్, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో జట్టు కట్టింది. యాప్‌లపై చెల్లింపులను ఆన్‌లైన్‌లో చేపట్టేందుకు భారతీయ రైల్వేతో మొబిక్విక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారుల మాజీ చెల్లింపులను గేట్వేను ఉపయోగించి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

మొబిక్విక్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వినీత్ సింగ్ మాట్లాడుతూ...మొబిక్విక్ అనేది ఒక క్యాష్ లేస్. ఇండియాకు సపోర్ట్ ఇవ్వడంతోపాటు, వీలైనంతవరకు వ్యాలేట్తో పనిలేకుండా పూర్తిగా డిజిటల్ రూపంలోనే డబ్బును వాడుకునేలా ప్రజలను ప్రేరేపిస్తుంది. IRCTCతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా.. దేశాన్ని డిజిటలైజింగ్ చేయాలన్న లక్ష్యం వైపు తమ పయణం ఉంటుందన్నారు.
ఈ అసోసియేషన్, ప్రయాణీకులకు వారి టిక్కెట్లు, సులువుగా, సురక్షితంగా చెల్లించడానికి సహాయపడుతుందన్నారు.
మొబిక్విక్ IR-UPCతో కనెక్షన్ పెట్టుకోవడం ద్వారా లావాదేవీలలో గణనీయమైన పెరుగుదలను చూశామన్నారు. ఈ పెరుగుదల అనేది ముఖ్యంగా డెమెటిటైజేషన్ తర్వాత వస్తుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం టిక్కెట్లలో 17శాతం రిజర్వు, రిజర్వేషన్లు రెండింటికి చెల్లించాల్సిన క్యాష్ లెస్ మోడ్స్కు బుక్ చేయబడ్డయన్నారు.
మొబిక్విక్ చెల్లింపు ప్రాసెస్ గేట్వే ఒక నెల కంటే ఎక్కవు 100 మిలియన్ ట్రాన్జక్షన్ నిర్వహిస్తుంది. పలు స్థాయిల్లో భద్రతతో పనిచేసే సురక్షితమైన ఫ్లాట్ ఫాం అన్ని ట్రాన్జక్షన్స్ ఎన్ర్కిప్షన్, ఎన్ర్కిప్షన్ APIలెవల్ సెక్యూరిటీ, మల్టిపుల్ స్థాయిలతో సెన్సిటివ్ డేటాను స్టోరేజ్ చేస్తుంది.
పేమెంట్ గేట్వే కూడా అనేక బ్యాంకింగ్ అకౌంట్లను ఒక మొబైల్ అప్లికేషన్గా ఉంటుంది. అనేక బ్యాంకింగ్ ఫీచర్లు, పొరపాట్లు లేని ఫండ్ రౌటింగ్ మరియు వ్యాపారి చెల్లింపులు ఒక హుడ్ కింద విలీనమై ఉంటాయి. Mobikwik చెల్లింపులు గేట్వే చే సపోర్ట్ ఇచ్చిన ఇతర ఫీచర్లలో కొన్ని మొబైల్ –ఫ్రెండ్లీ చెక్ అవుట్ పేజీలను అందిస్తాయి. దీంతో మొబైల్లో హై-కన్వర్షన్ రేట్లను అందించడానికి,2జి నెట్‌వర్క్ కోసం ఆప్టిమైజ్ చేయడం ద్వారా అందిస్తుంది.


Click it and Unblock the Notifications








