షాకింగ్.. రూ.2000 నోటును స్కాన్ చేస్తే?

పెద్దనోట్ట రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా డిజిటల్ వాలెట్ యాప్స్ వినియోగం పెరిగిపోయింది. క్యాష్ లెస్‌లైఫ్‌ను ఆస్వాదించే క్రమంలో సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్ చెల్లింపులకే నెటిజనులు ప్రాధాన్యతనిస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న కీలక నిర్ణయంతో అనేక యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

షాకింగ్.. రూ.2000 నోటును స్కాన్ చేస్తే?

Read More : గూగుల్ పిక్సల్ ఫోన్‌ల పై రూ.26,000 వరకు డిస్కౌంట్

వాటిలో ఒకటైన Modi Keynote యాప్ ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన వెంటనే రూ.2000 లేదా రూ.500 నోటును స్కాన్ చేయమని అడుగుతుంది. ఈ రెండు నోట్లలో ఏదో ఒక నోట్‌ను యాప్ ముందు ఉంచి స్కాన్ చేస్తేనే మోదీ స్పీచ్ వీడియో ప్లే అవుతుంది.

షాకింగ్.. రూ.2000 నోటును స్కాన్ చేస్తే?

Read More : ఇంటర్నెట్‌కు అతుక్కుపోతున్నారా..?

ఈ యాప్ లాంచ్ అయిన కొద్ది సేపటికి వేల సంఖ్యలో యూజర్లకు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లో స్టోర్‌లో అందుబాటులో లేదు. మోదీ కీనోట్ యాప్ ప్రత్యేకతతను మా ప్రతినిధి ఒకరు విశ్లేషించటం జరిగింది. ఈ విశ్లేషణను ఈ క్రింది వీడియోలో చూడొచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Listen to PM Modi's Speech on New Rs.2,000, Rs.500 Notes With This App. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot