కాల్ క్వాలిటీ చెక్ చేసకునేందుకు మైకాల్ యాప్

మొబైల్ యూజర్లు తమ కాల్ క్వాలిటీని చెక్ చేసుకునేందుకు గాను టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), త్వరలో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

కాల్ క్వాలిటీ చెక్ చేసకునేందుకు మైకాల్ యాప్

MyCall App పేరుతో విడుదల కాబోతోన్న ఈ అప్లికేషన్ ద్వారా మొబైల్ యూజర్లు తమ నెట్‌వర్క్ ఇస్తున్న కాల్ క్వాలిటీ పై రేటింగ్‌ను ఇచ్చే అవకాశం ఉంటుంది. మే నెలాఖరు నాటికి ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోన్నట్లు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు.

కాల్ క్వాలిటీ చెక్ చేసకునేందుకు మైకాల్ యాప్

ట్రాయ్ అంచనాల ప్రకారం భారత్ లో దాదాపు 1.2 బిలియన్ మొబైల్ యూజర్లు ఉన్నారు. వీరిలో సగం మందైనా ఈ యాప్ ను ఉపయోగించుకున్నట్లయితే నెట్ వర్క్ పనితీరుకు సంబంధించి కస్టమర్స్ నుంచి స్పష్టమైన ఫీడ్ బ్యాక్ వ్యక్తమయ్యే అవకాశముంటుందని ట్రాయ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

English summary
MyCall App by Trai to Allow Users Measure Voice Call Quality. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot