నెట్‌ఫ్లిక్స్ కొన్ని స్మార్ట్ టీవీలలో పనిచేయదు.. ఇందులో మీ టీవీ కూడా ఉందేమో చూడండి??

|

రోజు రోజుకి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నందున ఏవైనా డివైస్ లలో లెగసీ ప్లాట్‌ఫారమ్‌లకు మద్దతు బాగా పెరుగుతున్నది. వివిధ రకాల ప్లాట్‌ఫారమ్‌లలో వాటి యొక్క పరిమాణాలు పెద్దవి అవుతున్నందున అవి ఎక్కువ స్టోరేజ్ ఆక్రమించుకుంటున్నాయి. ఇవి కొత్త కొత్త ఫీచర్లు మరియు సిస్టమ్ ప్రాసెస్‌లతో వీటి యొక్క సాఫ్ట్‌వేర్ పెద్దదిగా మారుతుంది. వాటి కారణంగా ఇది అద్భుతమైన వేగంతో పనిచేస్తుంది.

 ఫస్ట్-జెన్ స్ట్రీమింగ్ ప్లేయర్‌
 

పైన తెలిపిన కారణాల వల్ల మరియు మరెన్నో కారణాల వలన నెట్‌ఫ్లిక్స్ పాత స్మార్ట్ టీవీలు మరియు ఫస్ట్-జెన్ స్ట్రీమింగ్ ప్లేయర్‌లకు మద్దతు ఇవ్వడం మానేసింది. ప్రత్యేకంగా పాత మోడళ్లలో శామ్‌సంగ్, విజియో మరియు రోకుల వంటి తదితర కంపెనీ విభాగాలలో నెట్‌ఫ్లిక్స్ మద్దతు ఇవ్వడం తగ్గించింది..

హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఉత్తమ 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లుహై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఉత్తమ 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

శామ్‌సంగ్ స్మార్ట్ టీవీ

శామ్‌సంగ్ స్మార్ట్ టీవీ

2011 మరియు అంతకుముందు సంవత్సరంలో రిలీజ్ అయిన శామ్‌సంగ్ స్మార్ట్ టీవీని ఉపయోగిస్తున్న వారికి డిసెంబరు నుండి నెట్‌ఫ్లిక్స్ సర్వీస్ ను యాక్సెస్ చేయకుండా నిలిపివేయడం ప్రారంభించింది.వీటితో పాటు విజియో స్మార్ట్‌టీవీను ఉపయోగిస్తున్న వారు కూడా ఈ సర్వీస్ ను యాక్సిస్ చేయడం కుదరదు..

LG సంస్థ నుండి ఫోల్డబుల్ టీవీ!!నిజమా??LG సంస్థ నుండి ఫోల్డబుల్ టీవీ!!నిజమా??

వీడియో స్ట్రీమింగ్ ప్లేయర్

వీడియో స్ట్రీమింగ్ ప్లేయర్

వీడియో స్ట్రీమింగ్ ప్లేయర్ లలో కొంత మంది కూడా నెట్‌ఫ్లిక్స్ ను యాక్సిస్ చేయలేరు. ఇందులో Roku వీడియో స్ట్రీమింగ్ ప్లేయర్‌లకు యాక్సిస్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

విద్యార్థులకు శుభవార్త 3నెలలు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియంవిద్యార్థులకు శుభవార్త 3నెలలు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం

టీవీలు మరియు ప్లేయర్‌లు
 

పైన పేర్కొన్న టీవీలు మరియు ప్లేయర్‌లు డిసెంబర్ 2, 2019 నుండి నెట్‌ఫ్లిక్స్ యొక్క స్ట్రీమింగ్ సర్వీస్ కు యాక్సిస్ ను కోల్పోతారు. వినియోగదారులకు పంపిన ఇమెయిల్‌ల ప్రకారం చాలా మందికి యాప్ ను యాక్సిస్ చేయడానికి మరొక మార్గం ఏర్పరచుకోవడానికి ఒక నెల సమయం మాత్రమే ఉంది కావున దీనికి ప్రత్యన్యాయం చూసుకోవాలని కోరుతున్నారు.

వినియోగదారులు

వినియోగదారులు అధిక మొత్తంలో డబ్బును చెల్లించి కొన్న డివైస్ లో నెట్‌ఫ్లిక్స్ సర్వీస్ యొక్క యాక్సిస్ కోల్పోవటం కొద్దిగా దురదృష్టకరం. కానీ ఎనిమిది లేదా తొమ్మిది సంవత్సరాల తరువాత టెక్నాలజీ చాలా మారిన కారణంగా దానికి తగ్గట్టుగా మనము కూడా మారడం చాలా ఉత్తమం.

టెక్నాలజీ

టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా ఇంటిలో ఉన్న చిన్న పిల్లలు కూడా పరిజ్ఞానం ఎక్కువగా పొందడానికి ఆసక్తి చూపిస్తారు. పిల్లల భవిషత్తు కోసం అయిన మనం మన పాత పద్దతులను పక్కన పెట్టి అభివృద్ధికి తగ్గట్టుగా మారడం మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Netflix Does not Work on Older Smart TV's: Check Your TV is Affected

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X