అన్ని బ్రాండ్‌ల సర్వీస్ సెంటర్ల వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజన్ల కొద్ది స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఇండియన్ మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఓ కొత్త కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు ఆ బ్రాండ్‌కు సంబంధించిన సర్వీస్ సెంటర్ల వివరాలను తెలుసుకోవటం మంచిది.

అన్ని బ్రాండ్‌ల సర్వీస్ సెంటర్ల వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి

దేశంలోని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లకు సంబంధించి సర్వీస్ సెంటర్ల వివరాలను అందించేందుకు ఓ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉంది. Mobile Service Center పేరుతో కొత్తగా అడుగుపెట్టిన ఈ యాప్ దేశవ్యాప్తంగా 900 నగరాల్లో అందుబాటులో ఉన్న 52,000 పై చిలుకు సర్వీస్ సెంటర్ల వివరాలను ప్రాంతాల వారీగా అందిస్తోంది.

అన్ని బ్రాండ్‌ల సర్వీస్ సెంటర్ల వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి


సామ‌సంగ్, మోటరోలా, ఎంఐ, లెనోవో, ఆసుస్, లైఫ్, వన్‌ప్లస్, కూల్‌ప్యాడ్, హానర్, హెచ్‌టీసీ, హువావే, కార్బన్, లీఇకో, లెనోవో, ఎల్‌జీ, లైఫ్ జియో, మిజు, మైక్రోమాక్స్ మైక్రోసాఫ్ట్, ఒప్పో, సోనీ, స్పైస్, వివో, షియోమీ, జోలో, లావా, యు యుపోరియా బ్రాండ్‌లకు సంబంధించిన సర్వీస్ సెంటర్లతో పాటు రిపేర్ పాయింట్లను ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

English summary
New app to know Mobile phone Service Centers in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot