ఒక్క యాప్.. 1000 సర్వీసులు!

Written By:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తోన్న1000కు పైగా ప్రభుత్వ సేవలను స్మార్ట్ ఫోన్ యూజర్లు ఒకే యాప్‌లో యాక్సెస్ చేసుకునే విధంగా భారత ప్రభుత్వం ఓ మొబైల్ అప్లికేషన్‌ను తయారుచేస్తోంది. ఈ యాప్‌ను డిసెంబర్ 2016లో లాంచ్ చేసే అవకాశముందని టెలికాం శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 'యునైటెడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్' (ఉమంగ్) పేరుతో రాబోతోన్న ఈ కామన్ మ్యాన్ మొబైల్ యాప్ ఇంగ్లీష్‌తో పాటు 12 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.

ఒక్క యాప్.. 1000 సర్వీసులు!

కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న Umang యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థలు అందించే అన్ని సర్వీసులను ఒక్క క్లిక్‌తో యాక్సెస్ చేసుకునే వీలుంటుంది.

Read More : ఈ 10 స్మార్ట్‌ఫోన్‌లకు భారీ డిమాండ్ (ట్రెండింగ్)

ఒక్క యాప్.. 1000 సర్వీసులు!

నేషనల్ స్కాలర్‌షిప్ స్కీమ్ మొదలుకుని ఉమన్ సేఫ్టీ, హెల్త్‌కేర్, భూ సర్వే, ఇన్‌కమ్ ట్యాక్స్, పాస్‌పోర్ట్ వరకు అన్ని సేవలు ఉమంగ్ యాప్ ద్వారా సాధ్యమవుతాయి. దేశంలో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న ప్రతి ఒక్కరికి ఉమంగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో తాము కృషి చేస్తున్నట్లు మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్

జీమెయిల్ యాప్

ఈ యాప్ మీ ఫోన్‌లో ఉంటే మెయిల్స్ పంపుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్

 

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్

ఫేస్‌బుక్ (సోషల్ నెట్‌వర్కింగ్ యాప్)

యాప్ డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్

ట్విట్టర్ యాప్ (మైక్రో బ్లాగింగ్)
యాప్ డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్

ఇన్‌స్టాగ్రామ్ (ఫోటో, వీడియో షేరింగ్ యాప్)

డౌన్‌లోడ్ లింక్:

 

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్

గూగుల్ మ్యాప్స్
ప్రయాణ సమయాల్లో వివిధ ప్రదేశాలకు సంబంధించి వేగవంతమైన నేవిగేషన్ ఇంకా యాక్యురేట్ సమచారాన్ని పొందవచ్చు.
యాప్ డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్

గూగుల్ క్రోమ్
ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ తోడ్పడుతుంది.
యాప్ డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్

యూట్యూబ్
ఇదో వీడియో స్ట్రీమింగ్ ప్రపంచం. గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకా తాజా వార్తలకు సంబంధించిన వీడియోలను ఇక్కడ చూడొచ్చు. యాప్ డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్

గూగుల్ డ్రైవ్ యాప్
మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని డేటాను సురక్షితంగా గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్

ఫేస్‌బుక్ మెసెంజర్
ఫేస్‌బుక్‌లో అంతరాయంలో లేకుంగా చాట్ చేసుకునేందుకు మెసెంజర్ అనువైన అప్లికేషన్. డౌన్‌లోడ్ లింక్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్

వాట్సాప్

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న దాదాపు ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్‌లను కలిగి ఉంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ ద్వారా చాటింగ్ ఇంకా ఫైల్ షేరింగ్ మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు వాయిస్ కాలింగ్ కూడా సాధ్యమవుతోంది. యాప్ డౌన్‌లోడ్ లింక్

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
New mobile app give access to over 1,000 govt services. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot