వాట్సప్‌లో ఈ ఏడాది హైలెట్ ఫీచర్స్..
ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఒకేఒక పదం వాట్సప్. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు దాన్నేకలవరిస్తుంటారు.
ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఒకేఒక పదం వాట్సప్. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు దాన్నేకలవరిస్తుంటారు. గుడ్ మార్నింగ్ అంటూ ఒకరు పెడితే మరొకరు గుడ్ నైట్ అంటూ ముగిస్తారు. అలాంటి వాట్సప్ ఈ ఏడాది ఏం కొత్త ఫీచర్స్ తీసుకువచ్చింది. ఓ లుక్కేద్దామా..

వాట్సప్ స్టేటస్
స్నాప్ చాట్ మాదిరిగా వాట్సప్ స్టేటస్ ఫీచర్ ఫిబ్రవరిలో వచ్చింది. దీని ద్వారా ఇమేజ్ , స్టార్ట్ వీడియోని స్టేటస్ గా పెట్టుకోవచ్చు. అఅది 24 గంటల పాటు ఉంటుంది.

మీడియాషేరింగ్
ఇంతకు 10 మందిక మాత్రమే పంపేవారు. ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి 30 మందికి పంపవచ్చు.

రీకాల్
పొరపాటున పండడ్ చేసిన మెసేజ్ లను రీకాల్ చేసుకోవచ్చు. ఇంకా మొబైల్ యూజర్లకి అందుబాటులోకి రాలేదు

టూ స్టెప్ వెరిఫికేషన్
ఈ ఫీచర్ ద్వారా మీరు మీ సెక్యూరిటీని సెట్ చేసుకోవచ్చు.

కాలింగ్ స్క్రీన్
వాయిస్ కాల్ కు ఆన్సర్ చేయాలంటే ఇప్పుడు పైకి స్వైప్ చేయాలి

నైట్ మోడ్
రాత్రి సమయంలో ఫోటోలు తీసుకునే వారికి ఇది చాలా ఉపయోగం


Click it and Unblock the Notifications








