గూగుల్ ప్లే స్టోర్ లో నోకియా కెమెరా యాప్!

By: Madhavi Lagishetty

నోకియా ను హెచ్ఎండి గ్లోబల్ హస్తగతం చేసుకున్న తర్వాత...ఇప్పటి వరకు మూడు స్మార్ట్ ఫోన్లను మాత్రమే విడుదల చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

గూగుల్ ప్లే స్టోర్ లో నోకియా కెమెరా యాప్!

అయితే ఇప్పుడు నోకియా కంపెనీ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. హెచ్ఎండి గ్లోబల్ గూగుల్ ప్లే స్టోర్ లో నోకియా స్మార్ట్ ఫోన్ల కెమెరా యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హెచ్ఎండి స్వంత కెమెరా యుఐ...లూమియా కెమెరా యుఐ కాదు. దీని సంబంధించిన పేటెంట్ ను ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీకి బదిలీ చేశారు. నోకియా 3, నోకియా 5, నోకియా 6 పై వచ్చిన వార్తలు తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

కెమెరా యాప్ స్మార్ట్ ఫోన్లలో ముందే ఇన్ స్టాల్ చేయబడింది. అయితే...గూగుల్ ప్లే స్టోర్ లో ప్రతిరోజూ అప్ డేట్స్ ను పొందవచ్చు. కెమెరా యాప్ ప్లే స్టోర్ నుంచి నేరుగా అప్ డేట్ చేయడానికి వీలుగా వినియోగదారులు ఓటిఏ అప్ డేట్స్ కోసం వేచి ఉండరు.

స్వైప్ నుంచి మరో సంచలన ఫోన్

కెమెరా విస్తరణ యాప్ డెవలపర్లు నోకియా యాప్ నుంచి వారి మొబైల్ లోని యాప్స్ తో ప్రయోజనం పొందవచ్చు. ప్రస్తుతం నోకియా తయారు చేయని ఇతర హ్యాండ్ సెట్లలో థర్డ్ పార్టీ యాప్ తయారు చేయలేదు.

నోకియా ఆసియా, ఐరోపా, ఉత్తరాఫ్రికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లోని మార్కెట్లలో నోకియా 3, నోకియా 5, నోకియా 6లను రిలీజ్ చేసింది. అదే సమయంలో హెచ్ఎండి నోకియా 8 ప్లాగ్ షిప్ ను ప్రారభించడానికి ఉపయోగపడుతుంది. ఆగస్టు 16న నోకియా 8ను విడుదల చేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.Read more about:
English summary
Currently, it is not known if the Nokia app will be functional as a third party app on other handsets that are not manufactured by Nokia.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting