క్రికెట్ రూల్స్ అన్ని ఈ యాప్‌లో..

Written By:

రోజురోజుకు అప్‌డేట్ అవుతోన్నక్రికెట్ మ్యాచ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను క్షుణ్నంగా ఫాలో అవ్వాలనుకుంటున్నారు..? అయితే ఈ యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. క్రికెట్ క్రీడకు సంబంధించి పురాతన ఇన్‌స్టిట్యూషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మార్లేబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సరికొత్త అప్లికేషన్‌ను విడుదల చేసింది.

 క్రికెట్ రూల్స్ అన్ని ఈ యాప్‌లో..

'లాస్ ఆఫ్ క్రికెట్' ( Laws of Cricket) పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌‍ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఉచితంగా పొందవచ్చు. Android యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, iOS యూజర్లు ఐట్యూన్స స్టోర్ నుంచి ఈ యాప్‌ను పొందవచ్చు. క్రికెట్ గేమ్‌లో ఉన్న 42 చట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ యాప్ అర్థమయ్యే రీతిలో యూజర్లకు ఇమేజెస్ అలానే యానిమేషన్స్ రూపంలో వివరిస్తుంది. ఈ చట్టాల పై మీరు మరింత పట్టు సాధించేందుకు ప్రత్యేక క్విజ్‌లను కూడా యాప్ ఈ నిర్వహిస్తోంది.

Read More : Exchange ఆఫర్స్ పై 15 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

English summary
Now an app for Cricket laws. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot