Home
Apps

వాట్సాప్‌లో ఆ మెసేజ్ పై క్లిక్ చేస్తే అంతే సంగతులు

ఒకప్పుడు వాట్సాప్‌ను బెంబేలెత్తించిన వాట్సాప్ గోల్డ్ మెసేజ్ మళ్లి ఇప్పుడు ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతోంది.

ఒకప్పుడు వాట్సాప్‌ను బెంబేలెత్తించిన వాట్సాప్ గోల్డ్ మెసేజ్ మళ్లి ఇప్పుడు ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతోంది. ఈ హోక్స్ మెసేజ్‌కు ఎంత దూరంగా ఉండే అంతమంచిది. ఇంకో ఆసక్తికర విషయమేటంటే వాట్సాప్ గోల్డ్ మెసేజ్ ఇప్పుడు రకరకాల రూపాల్లో షేర్ కాబడుతోంది. ఇందులో కొన్ని వేరియంట్స్ వేరే లింక్‌లోకి రీడైరెక్ట్ కాబడుతుంటే మరికొన్ని మాత్రం ఎర్రర్ మెసేజ్‌ను చూపిస్తున్నాయి.

వాట్సాప్‌లో ఒక ఫేక్ మెసేజ్....

వాట్సాప్‌లో ఒక ఫేక్ మెసేజ్....

ఈ మధ్య వాట్సాప్‌లో ఒక ఫేక్ మెసేజ్ హల్‌చల్ చేస్తోంది. వాట్సాప్‌ గోల్డ్ పేరుతో ఉంటోన్న ఈ మెసేజ్, దానిని అప్‌డేట్ చేసుకోమని చెబుతోంది. వాస్తవానికి ఇది అషీషియల్ అప్‌డేట్ కాదని, ఇది తెలియని పలువురు ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని మాల్వేర్ వలలో చిక్కుకుంటున్నారని McAfee India వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ వెంకట్ క్రిష్ణాపుర్ వాట్సాప్ యూజర్లను హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ సేవలను వినియోగించుకుంటోన్న....

వాట్సాప్ సేవలను వినియోగించుకుంటోన్న....

మన దేశంలో వాట్సాప్ సేవలను వినియోగించుకుంటోన్న వారి సంఖ్య 20 కోట్లకు పైగా ఉంది. ఈ ఫేక్ మెసేజ్ ఇప్పటికే చాలా మందికి రీచ్ అయి పోవటంతో ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చని క్రిష్ణాపుర్ అంటున్నారు.

వాట్సాప్ గోల్డ్ మెసేజ్....

వాట్సాప్ గోల్డ్ మెసేజ్....

వాట్సాప్ గోల్డ్ మెసేజ్ తొలత 2016లో వెలుగులోకి వచ్చింది. ఈ వాట్సప్ వెర్షన్ గోల్డ్ కలర్‌లో ఉంటుందని, దీన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు మీ వాట్సప్‌ని గోల్డ్ కలర్‌లోకి మార్చుకోవచ్చు అని. ఇది వాట్సప్ కొత్తగా పెట్టిన అప్‌గ్రేడెడ్ వెర్షన్ అని దీనిని ఇన్‌స్టాల్ చేసుకోవం ద్వారా ఒకేసారి 100 ఫోటోలను పంపుకునే వీలుంటుందని రకరకాల మెసేజెస్ ప్రాచుర్యంలో ఉన్నాయి.

వాట్సాప్ గోల్డ్ ఫీచర్ పెద్ద స్కాం...

వాట్సాప్ గోల్డ్ ఫీచర్ పెద్ద స్కాం...

వాట్సాప్ గోల్డ్ ఫీచర్ పెద్ద స్కాం అని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని నిపుణులు వెల్లడిస్తున్నారు. వాట్సప్ ఏదైనా రిలీజ్ చేస్తే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తుందని ఇలాంటి మెసేజ్‌లు నమ్మవద్దని వాట్సప్ సైతం చెబుతోంది. అందువల్ల మీకు అలంటి మెసేజ్ వస్తే ఓపెన్ చేయకండి.

 వాట్సాప్‌ను నకిలీల బెడద బెంబేలెత్తిస్తోంది....

వాట్సాప్‌ను నకిలీల బెడద బెంబేలెత్తిస్తోంది....

కోట్లాది మంది యూజర్లతో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచాన్ని శాసిస్తోన్న వాట్సాప్‌ను నకిలీల బెడద బెంబేలెత్తిస్తోంది. నకిలీ వాట్సాప్ యాప్స్ నుంచి యూజర్లను అప్రమత్తం చేసే క్రమంలో WABetaInfo ఇప్పటికే తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వార్నింగ్ ట్వీట్‌లను ఇష్యూ చేస్తోంది. ఇటువంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోకండి!, ఇవి పూర్తిగా ఫేక్! వాట్సాప్ బిజినెస్ యాప్ అఫీషియల్‌గా ఇంకా అందరికి అందుబాటులోకి రాలేదంటూ, కాబట్టి అఫీషియల్ ఛానల్స్‌ను మాత్రమే ఫాలో అవ్వండంటూ యూజర్లను అప్రమత్తం చేస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
One of the 'most dangerous' WhatsApp message is back in India.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X