కేవలం రూ.3 వేలకే వైఫై, బ్లూటూత్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫ్యాన్

Ottomate International, ఇండియా గృహోపకరణాలు, ఇన్నోవేటివ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఒట్టొమేట్ మార్కెట్లోకి సరికొత్త ఉత్పతిని తీసుకువచ్చింది. ఇండియాలో తొలిసారిగా తన లేటెస్ట్ స్మార్ట్ ఉత్పత్తి ttoma

|

Ottomate International, ఇండియా గృహోపకరణాలు, ఇన్నోవేటివ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఒట్టొమేట్ మార్కెట్లోకి సరికొత్త ఉత్పతిని తీసుకువచ్చింది. ఇండియాలో తొలిసారిగా తన లేటెస్ట్ స్మార్ట్ ఉత్పత్తి ttomate Smart Fansని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫ్యాన్‌ కేవలం Ottomate Smart App ద్వారానే రన్ అవుతుంది. ఎటువంటి పవర్ అవసరం లేదు.

కేవలం రూ.3 వేలకే వైఫై, బ్లూటూత్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫ్యాన్

ఇందులో బ్లూటూత్‌ను ఏర్పాటు చేశారు. మీరు యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

బ్లూటూత్ స‌హాయంతో

బ్లూటూత్ స‌హాయంతో

బ్లూటూత్ స‌హాయంతో ఈ ఫ్యాన్‌ను ఫోన్‌కు యాప్ ద్వారా క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. అలాగే యాప్‌లో ఉన్న ఆప్ష‌న్ల‌ను ఉప‌యోగించుకుంటూ ఫ్యాన్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు. అందుకు గాను యాప్‌లో ఒట్టొ మోడ్‌, బ్రీజ్ మోడ్‌, ట‌ర్బో మోడ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

నిర్దిష్ట‌మైన స్పీడ్‌లో

నిర్దిష్ట‌మైన స్పీడ్‌లో

అలాగే ఫ్యాన్‌ను నిర్దిష్ట‌మైన స్పీడ్‌లో క్ర‌మ‌బ‌ద్దంగా తిరిగేలా కూడా సెట్ చేసుకోవ‌చ్చు. గ‌ది ఉష్ణోగ్ర‌త‌, తేమకు అనుగుణంగా ఫ్యాన్ తిరిగేలా యాప్‌లో సెట్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ ఫ్యాన్ రూ.3,999 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఈ ఫ్యాన్‌ను కొన్న వినియోగ‌దారుల‌కు ఇన్‌స్టాలేష‌న్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

 

Qualcomm’s BLE 5.0 chipset

Qualcomm’s BLE 5.0 chipset

ఈ Smart Fansలో CSR Meshతో కూడిన Qualcomm's BLE 5.0 chipsetని పొందుపరిచారు. మీ స్మార్ట్ ఫోన్ కి ఇది కనెక్ట్ కావడం వల్ల కేవలం మీ ఫింగర్టిప్స్ ద్వారానే దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు Smart Mate రిమోట్ కూడా కంపెనీ అందిస్తోంది.

మోడ్ లను సెలక్ట్ చేసుకోవచ్చు

మోడ్ లను సెలక్ట్ చేసుకోవచ్చు

దీని ద్వారా మీరు మోడ్ లను సెలక్ట్ చేసుకోవచ్చు. Otto Mode, Breeze Mode, Turbo Mode and Master Switch అనే అయిదు రకాల ప్రీ సెట్ మోడ్ లన కంపెనీ ఈ ఫ్యాన్లో ప్రవేశపెట్టింది.

Bluetooth mesh

Bluetooth mesh

కాగా కంపెనీ Bluetooth meshని ప్రత్యేకంగా ఆఫర్ చేస్తోంది. దీని ద్వారా మీరు ఒకేసారి 200 డివైస్ లకు కనెక్ట్ కావచ్చు. బ్లూటూత్ కేవలం పరిమిత డివైస్ లకు మాత్రమే కనెక్ట్ అవుతుందని అయితే మేము అందించే Bluetooth mesh అపరిమిత డివైస్ లకు కనెక్ట్ అవుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Wi-Fi bridge device

Wi-Fi bridge device

ఇదిలా ఉంటే కంపెనీ వైఫైతో కూడిన Wi-Fi bridge deviceని కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. దీని ద్వారా యూజర్లు కేవలం వైఫై ద్వారానే స్మార్ట్ ఫ్యాన్ ని ఆఫరేట్ చేయవచ్చు.

Ottomate బ్రాండ్ పేరుతో

Ottomate బ్రాండ్ పేరుతో

దేశీయ మొబైల్ మేకర్ లావా కో ఫౌండర్ ఈ స్మార్ట్ ఫ్యాన్ ని Ottomate బ్రాండ్ పేరుతో తీసుకువచ్చారు. అందువల్ల ఇది వంద శాతం మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అని చెప్పవచ్చు.

Best Mobiles in India

English summary
ottomate launches its first product a smart fan in the indian market

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X