ప్రమాదంలో 800 యాప్స్..

గూగుల్ ప్లే స్టోర్‌లో 'Xavier'అనే ప్రమాదక మాల్వేర్‌ను గుర్తించినట్లు గ్లోబల్ సెక్యూరిటీ సంస్థ ట్రెండ్ మైక్రో తెలిపింది. ప్లే స్టోర్‌లో లభిస్తోన్న 800కే పైగా యాప్‌లలో ఈ ట్రోజాన్ ఆండ్రాయిడ్ మాల్వేర్‌ను గుర్తించామని సదరు సెక్యూరిటీ సంస్థ చెబుతోంది.

ప్రమాదంలో 800 యాప్స్..

యాప్ స్టోర్‌లో ఉచితంగా దొరుకుతోన్న ఫోటో ఎడిటింగ్, రింగ్‌టోన్ మేకింగ్, వాల్‌పేపర్ యాప్‌‌లలో ఈ మాల్వేర్ ముందుగానే ఇన్‌స్టాల్ అయి ఉందట. ఇప్పటికే ఈ యాప్‌లను లక్షల సంఖ్యలో యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలుస్తోంది.

ప్రమాదంలో 800 యాప్స్..

ఈ మాల్వేర్ యూజర్ డేటాను చాలా సైలెంట్‌గా దొంగలించి string encryption, internet data encryption emulator detection పద్ధతుల్లో చాలా రహస్యంగా హ్యాకర్లకు చేరవేస్తోందట. మాల్వేర్ పసిగిట్టే గూగుల్ స్కాన్ సిస్టం కూడా ఈ మాలర్వేను డిటెక్ట్ చేయలేకపోవటం విశేషం. Xavier మాల్వేర్ మీ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడకుండా ఉండాలంటే గుర్తుతెలియని యాప్స్‌కు దూరంగా ఉండటం మంచిది.

English summary
Over 800 Android apps are infected with 'Xavier' malware, warns security firm. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot