పేటీఎం లో రాబోతున్న మరో సరి కొత్త ఫీచర్

By Anil
|

ఇండియాలో దూసుకుపోతున్న డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎమ్ మరో సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందించబోతుంది . ఇప్పటి వరకు బిల్లు చెల్లింపులు మరియు రీఛార్జ్లతో పాటుగా బ్యాంకింగ్ సేవలు, విమానాలు మరియు బస్ టికెట్ల రిజర్వేషన్లు వంటి డిజిటల్ వాలెట్ సేవలు అందించింది . ఇప్పుడు, కంపెనీ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ ని అందిస్తుంది అదే Paytm ఇన్బాక్స్ . ఈ ఫీచర్ ద్వారా వీడియోలతో పాటు టీవీ, న్యూస్, క్రికెట్ స్కోర్స్ ను ప్రత్యక్షంగా యాక్సెస్ చేయొచ్చు అని Paytm ఇటీవల ప్రకటించింది.

Paytm inbox

Paytm Inbox అనేది మెసేజ్ సర్వీసింగ్ ఆప్ మాత్రమే కాదు, ఇది వినియోగదారులకు డబ్బు చెల్లించేటప్పుడు చాట్ చేయడానికి వీలుగా ఉండేలాగా అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ముక్యంగా అధనుపు చార్జీలు వర్తించకుండా ఉండడానికి వీలుగా ఈ అప్ రాబోతుంది

Paytm ఇప్పుడు హంగామా , UC న్యూస్, యుప్పా TV మరియు ఇతరులు వంటి కంటెంట్ ప్రొవైడర్లతో జతకట్టింది. మరో వైపు LiveTV ను ఆజ్ తక్, ఇండియా టుడే, జూమ్, 9XM, ETNow మరియు ఇతర ప్రాంతీయ చానెల్స్ ఇన్ బాక్స్ ద్వారా ప్రసారం చేయబోతుంది.

Paytm inbox

వినియోగదారులతో ఉన్న సంబంధాన్ని మరింత బలపర్చడానికి entertainment చానెల్స్ మరియు స్పోర్ట్స్ ,న్యూస్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తామని paytm vp అయినా దీపక్గారు ఒక ఇంటర్ వ్యూ లో వెల్లడించారు

Paytm ప్రధానంగా ఈ ఇన్ బాక్స్ ఫీచర్ ని వినియోగదారులనకు ఉపయోగ పడేలా ఉండడం దృష్టి పెడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ దాదాపు 120 మిలియన్ యుజెర్స కలిగి ఉంది. ఈ కొత్త ఫీచర్ల విడుదలతో మరింత వినియోగదారులు పెరిగేలాగా ప్రణాళిక వేస్తోంది.

Best Mobiles in India

Read more about:
English summary
Paytm is surely one of the best digital payment platforms in India. The digital wallet offers services such as banking services, flights and bus ticket reservation alone with bill payments and recharges and more. Now, the company wants its platform to be a one-stop shop for everything for the users. Paytm has recently announced that going forward its users will have access to live TV, news, cricket updates along with videos via Paytm Inbox.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X