Paytmలో కొత్త యాడ్ అయిన 5 ఫీచర్లు

స్లో ఇంటర్నెట్‌లోనూ వేగవంతమైన సర్వీస్...

|

ప్రముఖ మొబైల్ వాలెట్ అప్లికేషన్ Paytm ఐదు కొత్త ఫీచర్లను అనౌన్స్ చేసింది. యూజర్లు తమ యాప్‌ను అప్‌డేట్ చేసు కోవటం ద్వారా ఈ అదనపు సర్వీసులను ఆస్వాదించే వీలుంటుంది. Paytm లాంచ్ చేసిన 5 ఫీచర్లను పరిశీలించినట్లయితే..

Read More : రూ.11కే రోజంతా 4జీ ఇంటర్నెట్

Self-Declared Merchants

Self-Declared Merchants

లేటెస్ట్ అప్‌డేట్ తరువాత పేటీఎమ్ యూజర్లు తమకి తాముగా మర్చెంట్స్ అని డిక్లేర్ చేసుకుని రూ.50,000 వరకు నగదును తమ అకౌంట్‌లోకి యాక్సప్ట్ చేయవచ్చు.

Adding Money is now faster

Adding Money is now faster

గతంలో పేటీఎమ్ వాలెట్‌లో నగదును యాడ్ చేయాలంటే మల్టిపుల్ పేజీల్లోకి వెళ్లి వివరాలను నింపాల్సి వచ్చేది. తాజా అప్‌డేట్‌లో భాగంగా లావాదేవీ మొత్తం సింగిల్ స్ర్కీన్‌లో జరిగిపోతుంది.

 Fingerprint password

Fingerprint password

తన వాలెట్ సర్వీసకు సంబంధించి సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తూ పేటీఎమ్ ఫింగర్ ప్రింట్ పాస్‌వర్డ్ ఫీచర్‌ను తెరపైకి తెచ్చింది. యూజర్లు ఈ అప్‌డేట్‌కు మైగ్రేట్ అవటం ద్వారా సెక్యూరిటీ విషయంలో మరింత నిశ్పింతగా ఉండొచ్చు.

QR code

QR code

ఫోన్ కెమెరా ద్వారా QR codeలను స్కాన్ చేయటమే కాకుండా ఈ-మెయిల్ అలానే వాట్సాప్ ద్వారా వచ్చే QR codeలను స్కాన్ చేసి సేవ్ చేసుకునే అవకాశాన్ని Paytm కల్పిస్తోంది.

Paytm కమ్యూనిటీ

Paytm కమ్యూనిటీ

పేటీఎమ్ యాప్ వినియోగానికి సంబంధించి వివిద సందేహాలను నివృత్తి చేసుకునేందుకు Paytm సొంతంగా కమ్యూనిటీ ఫోరమ్ ను లాంచ్ చేసింది. ఇందులో కోటి మంది దాకా యూజర్లు ఉంటారు. వీరితో ఇంటరాక్ట్ అయి మీ సేందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Paytm introduces five new features in its wallet. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X