స్మార్ట్‌ఫోన్లకు ఏడాది పాటు పేటీఎమ్ బీమా ఆఫర్

By Hazarath
|

మొబైల్ కొనుగోలు దారులకు ఏడాది పాటు పేటీఎం 'మొబైల్‌ రక్షణ పథకం' అందించనున్నట్లు పేటీఎం మాల్‌ ప్రకటించింది. ప్రమాదవ శాత్తూ జరిగే నష్టాల నుంచి స్మార్ట్‌ఫోన్లకు రక్షణ లభిస్తుందని తెలిపింది. ఈ పధకంలో భాగంగా ఫోన్‌ డిస్‌ప్లేకు ఏర్పడే నష్టం, లిక్విడ్‌ నష్టం, చోరీ సహా వివిధ ప్రమాదాల నుంచి ఏడాది వరకు భీమా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఫోన్‌ ధరలో దాదాపు 5 శాతానికి ఈ సేవలు లభిస్తాయి. ఆపిల్‌, షియామీ, మోటరోలా, వివో, ఓప్పోతో పాటు వివిధ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లకు ఈ ఆఫర్‌ లభించనుంది.

 

జియోని వణికిస్తున్న కొత్త కంపెనీ, రూ. 20కే 1జిబి డేటాజియోని వణికిస్తున్న కొత్త కంపెనీ, రూ. 20కే 1జిబి డేటా

పేటీెమ్ వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

యూజ్ యాప్ పాస్‌వర్డ్

యూజ్ యాప్ పాస్‌వర్డ్

పేటీఎమ్ వాల్లెట్ వాడేవారికోసం రీసెంట్‌గా పేటీఎమ్ ఈ ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఈ యాప్ లో మీరు పాస్‌వర్డ్ పెట్టుకోవడం ద్వారా మీ డబ్బులు చాలా సేఫ్‌గా ఉండే అవకాశం ఉంది. అలాగే మొబైల్ పాస్‌వర్డ్ పెట్టకోవడం మరచిపోకండి.

క్యూఆర్ కోడ్

క్యూఆర్ కోడ్

క్యూ ఆర్ కోడ్‌తో పేమెంట్ చేసే విషయంలో త్వరగా రెస్పాన్స్ అయ్యేలా చూసుకోండి.

వాల్లెట్‌ మనీ

వాల్లెట్‌ మనీ

వాల్లెట్‌లో ఎంత పడితే అంత మనీ ఉంచుకోకండి. అవసరం ఉన్నంతమేరకే మీరు యాప్‌లో డబ్బులు ఉంచుకోండి. దీనివల్ల మీ అకౌంట్ హ్యాకయినా తక్కువ డబ్బులు కాబట్టి ఏం అనిపించదు.

కార్డ్ వివరాలు
 

కార్డ్ వివరాలు

మీ కార్డు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పేటీఎమ్‌లో ఉంచకండి. కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కార్డు వివరాలు ఎంటర్ చేయండి.

Best Mobiles in India

English summary
Paytm Mall to offer accidental damage cover to smartphones Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X