ఏటిఎంల నుంచి ఈజీగా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు!

పేమెంట్ యాప్స్ ను ఉపయోగించి...ఏటిఎం నుంచి మనీ విత్ డ్రా చేసుకోవచ్చు.

By Madhavi Lagishetty
|

టెక్నాలజీ రోజురోజుకూ జెడ్ స్పీడ్తో విస్తరిస్తోంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగతవంగా విస్తరిస్తోన్న పరిశ్రమల్లో మొబైల్ పరిశ్రమ ఒకటని చెప్పొచ్చు. స్మార్ట్‌ఫోన్ డొమైన్స్ తోపాటు యాప్స్ అభివ్రుద్ధిలోనూ రోజురోజుకు అనేక మార్పులు వస్తున్నాయి. అంతేకాదు స్మార్ట్‌ఫోన్లు మన జీవితాల్లో అంతర్భాగంగా మారాయి. స్మార్ట్‌ఫోన్ లేనిది ఒక క్షణం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది.

 
People can now withdraw money from ATMs using payment apps: A new beginning

ఆపిల్ పే యూజర్లు క్రెడిట్, డెబిట్ కార్డు లేకుండానే డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. US లో 5,000డాలర్లు పైగా వెల్స్ పార్గో ఎటిఎంలో డబ్బును వెనక్కితీసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో వ్యాలెట్ మరిచిపోయినా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. వ్యాలెట్ను ఇంట్లోనే వదిలేసి వెళ్లోచ్చు.

ఇది ఎలా అనుకుంటున్నారా?యూజర్లు మొదట ఆపిల్ పే యాప్ను ఉపయోగించడం ద్వారా ఫోన్ యొక్క వాలెట్ ఫీచర్ను ట్రాన్జక్షన్ చేయాల్సి ఉంటుంది. ఏటిఎంలో ఇన్స్టాల్ చేయబడిన నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్స్ చిప్ప్ ద్వారా లావాదేవీలు నిర్వహించబడతాయి.

 
People can now withdraw money from ATMs using payment apps: A new beginning

వెల్స్ ఫార్గో ఎంటిఎంల వద్ద వన్-వే యాక్సెస్ కోడ్ టెక్నాలజీని ఉపయోగించి దాదాపు మూడు మిలియన్ల కార్డు-ఫ్రీ ఏటిఎం యాక్సెస్ కోడ్ లావాదేవీలను ట్రాన్జక్షన్ చేసుకోవచ్చు. NFC ఫంక్షనాలిట్ని ప్రవేశపెట్టినప్పుడు కార్డు లేని ఏటిఎం ఉపయోగం మరొక లీపును తీసుకుంటుంది.

వినియోగదారుడు మొబైల్ ఫోన్లో కనిపించే ఆండ్రాయిడ్, ఆపిల్ పే, ఆండ్రాయిడ్ పే లేదా శాంసంగ్ పే, వెల్స్ ఫార్గో వాలెట్ వంటి ప్రముఖ మొబైల్ వాలెట్ ఫీచర్లు సైన్ చేయడం ద్వారా ఎటిఎం లావాదేవీలను ప్రారంభింవచచ్చు.

కేవలం NFC ప్రారంభించినప్పుడు ఎటిఎం టెర్మినల్ సమీపంలో మొబైల్ పే యాక్టివిటితో వారి ఫోన్ లేదా వేరియబుల్ డివైస్ను కలిగి ఉంటారు. ఈ ఫీచర్ కోసం ఎనేబుల్ వెల్స్ ఫార్గో ఎటిఎంలు కనెక్టింగ్ సింబల్స్ డీకాల్ ప్రదర్శిస్తాయి. అప్పుడు కస్టమర్ వారి వెల్ ఫార్గో డెబిట్ లేదా ఈజీ పే కార్డు పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ద్వారా ఇన్ పుట్ వారి లావాదేవీలను పూర్తి చేస్తుంది.

సోషల్ మీడియా వల్ల కలిగే లాభాలు తెలుసుకోండిసోషల్ మీడియా వల్ల కలిగే లాభాలు తెలుసుకోండి

ఏదైనా సందర్భంలో మొబైల్ చెల్లింపులు మరియు లావాదేవీల పరంగా అమెరికాలో రిజల్యూషన్ రానున్నట్లు కనిపిస్తోంది. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో ఇతర దేశాలకు వర్తిస్తుందని చెప్పవచ్చు. చాలా మంది ప్రజలు ఇప్పటికే వారి ఫైనాన్షియల్ పేమెంట్స్ చేయడానికి మొబైల్ను ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఆర్థిక సంస్థలు కూడా చెల్లింపులు మరియు ఇతర సేవలకు సంబంధించిన కొత్త పద్దతులను పరిచయం చేస్తున్నాయి.

మొబైల్ ఫోన్లు నిజానికి చాలా స్మార్ట్ గా మారాయి. అంతేకాదు పేమేంట్ వాల్యూమ్ అనేది రాబోయే రోజుల్లో విపరీతంగా పెరుగుతుందని చెప్పొచ్చు.

Best Mobiles in India

English summary
Apple Pay users amongst others can actually withdraw money without even making use of their actual credit or debit card.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X