PUBG మొబైల్ గేమ్‌లో ఈ మార్పులు గమనించారా ?
PUBG అనే ఈ గేమ్ మధ్య సోషల్ మీడియాని ఊపేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీని సంక్షిప్త నామం PlayerUnknown's Battlegrounds. స్మార్ట్ ఫోన్ బాటిల్ గేమ్ గా ఈ మధ్య విపరీతంగా ట్రోల్ అవుతోంది.
PUBG అనే ఈ గేమ్ మధ్య సోషల్ మీడియాని ఊపేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీని సంక్షిప్త నామం PlayerUnknown's Battlegrounds. స్మార్ట్ ఫోన్ బాటిల్ గేమ్ గా ఈ మధ్య విపరీతంగా ట్రోల్ అవుతోంది. అదీకాక ఈ గేమ్ ఫ్రీ మల్టీ ఫ్లాట్ఫాం గేమ్ కావడంతో యూజర్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. దుబాయ్ లో ఈ గేమ్ మీద PUBG Mobile Star Challenge పేరుతో ఓ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ పెట్టిన సంగతి అందరికీ విదితమే. ఈ ఛాలెంజ్ లో గెలిచిన వారు దాదాపు రూ. $400,000 డాలర్లను గెలుచుకునే అవకాశం కూడా కల్పించారు.అయితే ఇప్పుడు గేమ్ అభిమానుల కోసం ఇందులో కొత్తవి జోడించారు. అవేంటో ఓ సారి చూద్దాం.

M762 automatic rifle
మీరు గేమ్ ఆడుతున్న సమయంలో M762 automatic rifle అప్ డేట్ ని ఓ సారి చెక్ చేుకోండి. ఇందులో 3రకాల షూట్లను పొందుపరిచారు. single shot, triple shot, full-auto ఫైరింగ్ మోడ్ లు అందుబాటులో ఉంచారు.

స్కూటర్ రైడ్
ఇంతకు ముందు bikes, jeeps, buggy and motorboat లాంటి వాటిపై రైడ్ ఉండేది. ఇప్పుడు వీటిలోకి స్కైటర్ రైడ్ కూడా చేరింది. అయితే ఇది లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ మాత్రమే. దీన్ని ఇద్దరు ప్లేయర్లు మాత్రమే accommodate చేయగలరు.

నైట్ మోడ్
ఇప్పటికే గేమ్ లో నైట్ మోడ్ ఉంది. దీనికి సరికొత్తగా sunny, rain and foggy లాంటి వాటిని మ్యాప్ లో జత చేశారు.

హార్డ్ కోర్ మోడ్
ఈ ఫీచర్ ద్వారా గేమ్ మరింత ఛాలెంజింగ్ గా ఉండబోతోంది.

గన్స్, రిఫిల్స్
మీరు ఆడే సమయంలో గన్స్, రిఫిల్స్ మీకు కొత్త లుక్ తో దర్శనమివ్వనున్నాయి.

Rare outfits rewards
రాయల్ పాస్ సీజన్4 Rare outfits rewardsని తీసుకువచ్చింది. ఇందులో కొత్త హెయిర్ స్టైల్ తో పాటు ఫేస్ కూడా సరికొత్తగా కనిపించనుంది.

Elite Pass rewards
ప్లేయర్లు 600 UC నుంచి Elite Pass rewardsకు నెక్ట్స్ సీజన్ పాస్ కొనుగోలు చేయవచ్చు.

BP or RP points
Elite Pass holders ఇప్పుడు BP or RP pointsతో డిస్కౌంట్ ఐటమ్స్ కొనుగోలు చేయవచ్చు.

మిషన్ కార్డ్స్ యాడ్
ప్లేయర్ల కోసం Royal Pass Season 4 మిషన్ కార్డులను యాడ్ చేసింది. దీంతో పాటు బ్లాక్ ప్రైడే ఈవెంట్ లో డిస్కౌంట్లో ఐటమ్స్ కొనుగోలు చేయవచ్చు.అలాగే Royal Pass Season 4లో లిమిటెడ్ అమౌంట్ సమయాన్ని పెంచినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు సెకండ్ లాంగ్వేజి సపోర్టును కూడా అందిస్తున్నారు. అలాగే గేమ్ ఛాటింగ్ సమయంలో తక్కువ ర్యామ్ తీసుకునేలా ఆప్టిమైజ్ ఆప్సన్ పొందుపరిచారు. ఫ్రంట్ పేజీలో వెపన్ ఫినిష్ ధీమ్స్ ని ప్రవేశపెట్టారు.


Click it and Unblock the Notifications