ఐఫోన్ యూజర్లకు ఫ్రీ రోపోసో స్టిక్కర్స్ !

Posted By: Madhavi Lagishetty

ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్‌. ఇండియాలో పీపుల్స్ సోషల్ ఫ్లాట్‌ఫాం ద్వారా మొట్టమొదటిసారిగా టిపోసి స్టిక్కర్లు,గిఫ్‌ల‌తో కూడిన మెసేజింగ్ సర్వీస్‌కు ఫన్ ఎలిమెంట్ యాడ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఐఫోన్ యూజర్లకు ఫ్రీ రోపోసో స్టిక్కర్స్ !

ఇంట్లో ఉన్న వీడియోలు మరియు ఫోటోల్లో ఉన్న వ్యక్తులను గుర్తుపెట్టుకునే వీలుకాదు. అలాంటి వాటి కోసం రోపోసో ఇప్పుడు ఉచిత దేశి స్టిక్కర్స్ ప్యాక్ ను అందిస్తుంది. 48 ఫన్నీ మరియు చమత్కార స్టిక్కర్ల ద్వారా వెయ్యేళ్లపాటు గుర్తుంచుకునేలా రూపొందిస్తున్నారు. భారతీయుల మనోభావాలను, ఐమెసేజింగ్ కన్వర్షన్‌తో కొంత తేలికపాటి వినోదాన్ని అందిచండమే లక్ష్యంగా ఈ ప్యాక్‌ను అందిస్తుంది.

స్టిక్కర్ ప్యాక్ రోపోసో యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్న ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గ్రేట్ డిజైన్స్ మరియు ఆకట్టుకునే ఫాంట్లతో ఈ స్టిక్కర్లు ఉంటాయి. ఐమెసేజ్ ద్వారా ఏదైనా కన్వర్షన్‌కు కొద్దిగా డ్రామా యాడ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.

తొలిసారిగా పేటీఎమ్ నుంచి భారీ ఆఫర్లు, రూ.501 కోట్లకు పైనే..

మానసిక స్థితి మరియు భావోద్వేగాలను వ్యక్తపరిచేందుకు 48 దేశీ స్టిక్కర్స్ ప్యాక్ ఉంటుంది. మోడ్రన్ చాటింగ్స్ మరియు కన్వర్షన్లు ఐడియాస్‌ను వ్యక్తపరచడానికి ఉపయోగపడుతుంది. రొపోసో స్టిక్కర్లు టెక్స్ట్‌కు మద్దతు ఇవ్వడానికి ఖచ్చితమైన విజువల్ ఎమోషన్ యాడ్ చేయడం ద్వారా ఫుల్‌ఫిల్‌ చేస్తాయి.

ఈ స్టిక్కర్ల గురించి...CEO మరియు ఫౌండర్ మాన్యక్ బంగాడియా మాట్లాడుతూ...రోపోసో యూజర్లను బేస్ చేసుకుని రూపొందించాము. విలినియమ్ క్యారక్టర్స్ ద్వారా మరింత సమాచారాన్ని తెలిపేలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎమిటోటికన్స్, మెమేస్ మరియు పర్సనలైజ్డ్ సిక్కర్లు వరల్డ్ వైడ్‌గా పాపులారిటిని సొంతం చేసుకున్నాయి. అయితే భారతీయుల టేస్టుకు తగ్గట్టు స్టిక్కర్లు వచ్చినప్పటికీ మార్కెట్లో గ్యాప్ అనేది ఉందని తెలిపారు.

ఇండియాలోని యూత్ పల్స్ అర్థం చేసుకునే బ్రాండుగా... వినియోగదారులకు వారి నెట్‌వ‌ర్క్ తో కమ్యూనికేట్ చేయగల స్టిక్కర్ల ప్యాక్‌ను అందించాలని మేము నిర్ణయించుకున్నాము. యూజర్లను సాధ్యమైనంత వరకు ఆసక్తికరంగా ఉండేలా డిజైన్ చేస్తాము.

టీవీ బై పీపుల్ లెటెస్ట్ అవతార్‌లో రోపోసో తన యూజర్లకు హ్యాండ్స్ –ఫ్రీ స్క్రోలింగ్ మరియు పూర్తి స్క్రీన్ వీక్షణతో ప్రత్యేకమైన టీవీ వంటి బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇక థీమ్ ఆధారిత ఇంటర్ఫేస్ స్వదేశీ కథల కోసం ఒక బెస్ట్ ఫ్లాట్‌ఫాంను అందిస్తుంది. నిమిషానికి 4మిలియన్ల మంది యూజర్లతో ఈ కొత్త స్టిక్కర్ ప్యాక్‌ ఇంటర్నల్‌గా దేశి మార్గంలో భారతీయుడి డ్రీమ్‌ను మరింత అట్రాక్ట్ చేస్తుందని భావిస్తున్నాం.

Read more about:
English summary
Roposo, the first-of-its-kind ‘TV by the People' social platform in India is continuing its efforts of adding a fun element to its messaging service.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot