శాంసంగ్, LG స్మార్ట్ టీవీలకు సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ టీవీ యాప్!

By Madhavi Lagishetty
|

ఈ ఏడాది మార్చిలో గూగుల్ ఇంటర్నెట్ బేస్డ్ టెలివిజన్ సర్వీస్ యూట్యూబ్ టీవీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇది సబ్ స్క్రిప్షన్ బేస్డ్ సర్వీస్. నెలకు 35డాలర్లు(సుమారు రూ. 2,608) రూపాయల ఖర్చుతో ఆరు నెలల వరకు ఆఫర్ను అందిస్తుంది.

 
శాంసంగ్, LG స్మార్ట్ టీవీలకు సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ టీవీ యాప్!

అమెరికా మార్కెట్లో యూట్యూబ్ టీవీ అందుబాటులో ఉంది. కానీ గూగుల్ నెమ్మదిగా టెలివిజన్ సేవలను అమెరికా మార్కెట్లో మరింత విస్తరించేలా చేసింది. అంతేకాదు కొన్ని కొత్త ఛానెల్లతోపాటు గూగుల్ హోం వాయిస్ కమాండ్స్ సపోర్టు చేస్తుంది. కొన్ని వారాల కిందటే ఆండ్రాయిడ్ ఆధారిత టీవీల్లో మరియు xbox one consoles కోసం యూట్యూబ్ అధికారింగా టీవీ యాప్ ను ప్రారంభించింది. ఇప్పుడు అన్ని టీవీలు యూట్యూబ్ టీవీ యాప్ను సపోర్టు చేస్తాయని గూగుల్ ప్రకటించింది.

శాంసంగ్ మరియు LG నుంచి స్మార్ట్ టీవీలు మాత్రమే యూట్యూబ్ టీవీ యాప్ ను సపోర్ట్ చేస్తాయి. 2016, 2017 మధ్య ప్రారంభించిన టెలివిజన్ సెట్లు ఈ కొత్త యాప్ కు అనుకూలంగా ఉంటాయి. 2014, 2015లో లాంచ్ చేసిన శాంసంగ్ మరియు LGటీవీలు సపోర్టు చేయాల్సి ఉంటుంది.

దక్షిణ కొరియాకు చెందిన ఈ రెండు కంపెనీలకే కాకుండా, లినక్స్ ఆధారిత సోనీ టీవీలు మరియు ఆపిల్ టీవీ బాక్సులను త్వరలో యూట్యూబ్ టీవీ యాప్ కోసం సపోర్టు ఇవ్వనున్నాయి.

డేటా మొత్తం దాచేయండి..డేటా మొత్తం దాచేయండి..

మీకు యూట్యూబ్ టీవీ గురించి పూర్తిగా తెలిపి ఉంటే...మాకు మరిన్ని వివరాలను తెలియజేయండి. ఏ ఇతర ఇంటర్నెట్ ఆధారిత టీవీ సర్వీసులగా...ఇది మీకు సబ్ స్క్రిప్షన్ కు అనుమతిస్తుంది. ఒకసారి మీరు సభ్యత్వాన్ని పొందిన తర్వాత మీకు స్టోరేజి లిమిట్స్ లేకుండా క్లౌడ్ DVRను పొందుతారు. యూట్యూబ్ టీవీ మెంబర్ షిప్ తో మీరు యూట్యూబ్ యొక్క ప్రత్యేక కంటెంట్ను చూడవచ్చు. అంతేకాదు యూట్యూబ్ ను బ్రౌజ్ చేయవచ్చు.

శాంసంగ్ టీవీలో యూట్యూబ్ టీవీని యాక్సెస్ చేయడానికి యూజర్లు వారి ఫ్రేమ్ వర్కును అప్ డేట్ చేసిన తర్వాత యాప్స్ కు వెళ్లండి. తర్వాత మీ హోం స్క్రీను యాడ్ చేయండి. ఇది LG టీవీల కోసం ప్రక్రియ. కానీ యూజర్లు LG కంటెంట్ స్టోరికి వెళ్లాల్సి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
YouTube TV is a subscription-based service and offers six accounts at a cost of $35 (approx Rs. 2,608) a month.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X