ఇంటర్నేషనల్ కాల్స్ కోసం తక్కువ ఖర్చయ్యే బెస్ట్ యాప్స్ ఇవే !

By Hazarath
|

మీరు ఇంటర్నేషనల్ కాల్స్ చేయాలనుకుంటున్నారా..బిల్లులు వాచిపోవడం ఖాయమని భావిస్తున్నారా..అయితే అలాంటి వారి కోసం తక్కువ ఖర్చుతో ఇంటర్నేషనల్ చేసుకునే కొన్ని యాప్స్ మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. అలాంటి ఓ 5 బెస్ట్ యాప్స్ మీకు పరిచయం చేస్తున్నాం ఓ లుక్కేయండి.

 

Nokia 2 vs Xiaomi Redmi 4A vs Moto C Plus, సవాల్ విసిరే ఫోన్..?Nokia 2 vs Xiaomi Redmi 4A vs Moto C Plus, సవాల్ విసిరే ఫోన్..?

విబర్ యాప్

విబర్ యాప్

ఈ యాప్ తో మీరు దేశ విదేశాల్లో ఉన్నవారికి కాల్ చేసుకోవచ్చు. మొబైల్ తో పాటు ల్యాండ్ లైన్లకు కూడా కాల్ చేసుకునే సౌకర్యం ఇందులో ఉంది.

స్కైప్

స్కైప్

విదేశాల్లో ఉన్న వారికి టెక్ట్స్ అలాగే వాయిస్ కాల్స్ దీని ద్వారా చేసుకోవచ్చు. ఈ యాప్ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అందులో ముందుగా లాగిన్ కావాల్సి ఉంటుంది.

డింగ్‌డోన్

డింగ్‌డోన్

ఇందులో పెయిడ్ వర్షన్ ఉంటుంది. దీన్ని మీరు వాకీటాకీలా వాడుకునే అవకాశం కూడా ఉంది.

మెసేంజర్
 

మెసేంజర్

ప్రపంచంలో అత్యధిక మంది వాడుతున్న యాప్ ఇది. గ్రూప్ కాలింగ్ ఆప్సన్ ఉంది. అలాగే వైరస్ వల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

వోనేజ్

వోనేజ్

ల్యాండ్ లైన్ ఫోన్లు వాడేవారికి బాగా యూజ్ పుల్ యాప్ ఇది. దీనిలో ఒకే యూజర్ ఒకే అకౌంట్ ద్వారా రెండు నంబర్లకు కనెక్ట్ కావచ్చు. అయితే ఇది లిమిట్ పరిమితి ఉంది. అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
The 5 Best Android Apps For International Calls more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X