Home
Apps

వెదర్ ఛానల్ యాప్ పై కోర్టుకెక్కిన లాయర్లు!

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించుకోబడుతోన్న మొబైల్ యాప్స్ జాబితాలో వెదర్ అప్లికేషన్స్ ఒకటి.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించుకోబడుతోన్న మొబైల్ యాప్స్ జాబితాలో వెదర్ అప్లికేషన్స్ ఒకటి. వాతావరణ వివరాలను తెలసుకునేందుకు చాలా మంది యూజర్లు ఈ విధమైన యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. యూజర్ లొకేషన్ ఆధారంగా వాతవరణ వివరాలను సూచిస్తోన్న ఈ యాప్స్ యూజర్లకు తెలయకుండా వారి వ్యక్తిగత ప్రయివేటు డేటాను అడ్వటైజర్‌లకు అమ్మేసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.

ద వెదర్ ఛానల్ యాప్

ద వెదర్ ఛానల్ యాప్

ఈ వ్యవహారం పై ద వెదర్ ఛానల్ యాప్ (The Weather Channel app) పై లాస్ ఏంజిల్స్ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాదులు కోర్టుకెక్కినట్లు తెలుస్తోంది. ఓ కోవర్టుటా వ్యవహరిస్తోన్న ఈ యాప్ యూజర్లకు సంబంధించిన ప్రయివేటు డేటాను అడ్వటైజర్‌లకు అమ్మేసుకుంటుదనేది వీరి ప్రధానమైన అభియోగం.

4.5 మంది యాక్టివ్ యూజర్లు..

4.5 మంది యాక్టివ్ యూజర్లు..

ద వెదర్ ఛానల్ యాప్ కు ప్రపంచవ్యాప్తంగా 4.5 మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరికి సంబంధించి కీలకమైన లొకేషన్ డేటా కూడా ఈ యాప్ వద్దే ఉంటుంది. దీంతో టార్గెటెడ్ అడ్వటైజింగ్ నిమిత్తం ఈ డేటాను సదరు యాప్ అమ్మకున్నట్లు అభియోగాలు వ్యక్తమవుతున్నాయి.

ఐబీఎమ్ యాజమాన్యంలోని....

ఐబీఎమ్ యాజమాన్యంలోని....

న్యాయవాదులు తన పిటీషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం ఐబీఎమ్ యాజమాన్యంలోని ద వెదర్ ఛానల్ యాప్ అమయాకపు యాప్ యూజర్లకు మోసిగించి తన స్వప్రయోజనాల కోసం వారి ప్రైవసీకి భంగం వాటిల్లేలా చేసింది. అంతేకాకుండా చేసిన తప్పుకుగాను ఒక్కో అతిక్రమణకు 2,500 డాలర్లను చెల్లించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలా చేయవల్సి వస్తే కొన్ని మిలియన్ డాలర్లను ద వెదల్ యాప్ కాలిఫోర్నియా వాసులకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఆరోపణలను ఐబీఎమ్ తీవ్రంగా ఖండిస్తోంది. తాము ప్రైవసీ విషయంలో జీరో టాలరెన్స్‌ను పాటిస్తున్నామని స్పష్టం చేసింది.

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరూ...

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరూ...

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది యాప్స్ వైపు..గూగుల్ ప్లే స్టోర్‌లో ఆసక్తిగా ఏ యాప్ కనిపించినా వెంటనే డౌన్‌లోడ్ చేస్తారు. అయితే ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.ప్రముఖ యాంటీవైరస్ సంస్థ Eset లాంటి అప్లికేషన్స్ తాజాగా ఈ విషయాన్నీ వెల్లడించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో గూగుల్ సంస్థ కొన్ని ప్రమాదకరమైన అప్లికేషన్స్ ని దాచి ఉంచినట్టు చెబుతుంది.

Best Mobiles in India

English summary
Beware! Weather apps on your phone could be secretly selling your data to advertisers.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X