Home
Apps

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ యాప్ లు ఉంటే వెంటనే డెలిట్ చేయండి

స్మార్ట్‌ఫోన్‌ అనేది ప్రస్తుత కాలంలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకట్టుకుంటున్నది. స్మార్ట్‌ఫోన్‌ అనేది ప్రతి ఒక్కరు వారి స్థాయికి తగ్గట్టుగా కొనుగోలు చేస్తూఉంటారు. ఎక్కువ మంది దీనిని గేమ్స్ కోసం మరియు ఏదైనా యాప్ లను వినియోగించడానికి వాడుతూవుంటారు. మీరు వాడుతున్న కొన్ని యాప్ లు మీకు హానికలిగించవచ్చు. గూగుల్ సంస్థ కొన్ని హానికరమైన యాప్ లను ఇప్పటికే తన గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించింది.

గూగుల్

ప్రమాదకరమైన యాప్ లకు హోస్ట్‌గా వ్యవహరించడానికి గూగుల్ ప్లే స్టోర్‌ను ఆపే ప్రయత్నంలో గూగుల్ సంస్థ మూడు మొబైల్ భద్రతా సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా గూగుల్ సంస్థ వినియోగదారుల యొక్క ఫోన్ లను ప్రమాదాల నుండి కాపాడడానికి ముందుగానే ప్రమాదం కలిగించే యాప్ లను ఆపాలని యోచిస్తోంది.

 

యాప్ లు

ఈ మూడు సంస్థలతో భాగస్వామ్యం ఏర్పడిన కొన్ని రోజుల తరువాత అందులోని పరిశోధనా సంస్థ ట్రెండ్ కొన్ని మైక్రో యాప్ లను కనుగొంది. ఇందులో ప్రధానంగా గేమ్స్ మరియు కెమెరాకు సంబంధించిన యాప్ లు ఉండటం విశేషం. యాడ్వేర్ సోకిన వాటిని పరిగణలోకి తీసుకుంటే వారి చిహ్నాలను హైడ్ చేసి వినియోగదారుల పరికరంలో కొన్ని ఫుల్ స్క్రీన్ ప్రకటనలను అనుమతించదు.

 

గూగుల్ ప్లే స్టోర్‌

పరిశోధన ప్రకారం ఈ యాప్ లు ఇకపై గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండవు. అయితే వాటిని తొలగించడానికి ముందే ఇప్పటికే మొత్తంగా డౌన్‌లోడ్ల సంఖ్య 3 మిలియన్లకు పైగా ఉంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో కింద తెలిపే ఈ 47 యాప్ లలో ఏదైనా ఉంటే మీరు వాటిని తొలగించడం చాలా మంచిది.

 

True love Calculator

- True love Calculator
- Trippy Effects:Photo & Camera Filters
- Tattoo Maker
- Tattoo Editor:Photo & Camera Effects
- Smoke Effect
- Smoke Effect Art
- Slice Master

 

Ruling the difference

- Skull Face : Photo & Camera Effects
- Shoot it
- Running Dinosaur
- Ruling the difference
- Reverse Video Editing
- Pixel Effect : Photo Editor & Overlay Art
- Photo Smoke Effect

 

Photo Overlays

- Photo Overlays
- Photo Blender
- Neon Light Photo Editor - Magic Effect
- Musical Rolling Road
- Musical Balls
- Music Video Maker
- Motorcycle Bike Race

 

Magic Video Editing

- Master Screen Recorder
- Magic Video Editing
- Magic Super power : Movies Special Effects
- Magic Pencil Sketch Effect
- Magazine Photo Editor
- Magazine Cover Maker
- Magazine Cover Studio

 

Love Pair

- Love test 2019
- Love Pair
- House Painting
- House Drawing Color Paint

 

Ghost Prank

- Ghost Prank
- Galaxy Overlay Blender
- Funny Fake
- Flow Points
- Dynamic Background
- Cut Perfectly
- Color Splash Photo Effect

 

Clown Mask

- Clown Mask
- Cat Real Haircuts
- Bullet Master
- Bubble Effect

Blur Image Photo

- Blur Image Photo
- Beautiful House Paint
- Balls Out Puzzle
- Balls Escape

Best Mobiles in India

English summary
These 47 Apps Are Very Risky For Android Phones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X