ఐఫోన్ Xలో మీ ముఖం కనిపించదు!

By Madhavi Lagishetty
|

మీ ముఖం కెమెరాకి కనిపించకుండా ఉండేలా ఒక అప్లికేషన్ను మీరు కావాలనుకుంటున్నారా? అయితే మీరు అలాంటి ఒక అప్లికేషన్ తో గేమ్ ఆడుకోవచ్చు. అయితే ఈ యాప్ గురించి సరైన సమాచారం లేనప్పటికీ ...టెక్నాలజీని ఉపయోగించడంలో మీకు ఉపయోగపడుతుంది.

 
ఐఫోన్ Xలో మీ ముఖం కనిపించదు!

ముఖ్యంగా ఐఫోన్ Xలో ఎక్కువ గుర్తింపు పొందిన ట్రూడెప్త్ కెమెరాను ఉపయోగించే యాప్ ను చూస్తున్నాము. యాపిల్ ఈ ఏడాది ప్రారంభంలో ARKitను లాంచ్ చేసింది. ఇది కొత్త ఐఫోన్ AR-ఆధారిత యాప్స్ ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

ఐఫోన్ X దాని AR సామర్థ్యాల కారణంగా ఇప్పుడు దీని గురించి పెద్ద చర్చ మొదలైంది. కాజుయా నోషిరో అనే జపనీస్ యాప్ డెవలపర్, ఐఫోన్ X యొక్క కెమెరాని మాత్రమే ఉపయోగించి, జనాల ముఖాలపై ప్రభావం చూపే ఒక అప్లికేషన్గా కనిపిస్తుంది. డెవలపర్ కూడా ట్విట్టర్లో పూర్తి వీడియోను పోస్ట్ చేసింది.

అప్లికేషన్ తోపాటు సాధారణంగా మాస్క్ ధరించి ఐఫోన్ Xను ప్రజల ముఖాలు చూడటానికి మరియు వెనక ఉన్న వస్తువులను డిస్ల్పే చేయడానికి చేయవచ్చు.

డ్యుయల్ కెమెరా సెటప్‌తో iVOOMi i1 స్మార్ట్‌ఫోన్‌లుడ్యుయల్ కెమెరా సెటప్‌తో iVOOMi i1 స్మార్ట్‌ఫోన్‌లు

ఇది చాలా కఠినమైనదని అనిపించవచ్చు. కానీ యాప్ చాలా ఈజీ మెథడ్ పై ఆధారపడి ఉంటుంది. ఈ యాప్ తో ఐఫోన్ X ఫ్రంట్ కెమెరా ను ఉపయోగించి రూమ్ ను షూట్ చేయవచ్చు. యూజర్ యొక్క ముఖాని స్కాన్ చేస్తుంది. యూజర్ ముఖం మీద బ్యాక్ గ్రౌండ్ ను అప్లై చేయడానికి ఫోన్ ఇమేజ్ లు ప్రొసెస్ చేస్తుంది. ఈ యాప్ గేమ్ డెవలప్ మెంట్ ప్లాట్ ఫాం యూనిటీలో క్రియేట్ చేయబడింది.

అయితే యాప్ డెవలపర్ ముఖాన్ని అందంగా ఆకట్టుకునే విధంగా డెమో వీడియోలో పనిచేస్తుంది. అయినప్పటికీ లైటింగ్ సరిగ్గా లేకున్నా...ఇతర సమస్యలు ఉన్నా యాప్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు.

కానీ ఈ యాప్ డౌన్ లోడ్ కోసం ప్రస్తుతం అందుబాటులో లేదు. యాప్ కోసం ఎప్పుడు రిలీజ్ అవుతుందో డెవలపర్ కూడా చెప్పలేరు.

ఈయాప్ ప్రత్యేకంగా ఐఫోన్ X కోసం డిజైన్ చేసినట్లుగా ఖచ్చితంగా తెలియదు. ఇది ఐఫోన్ 8 మరియు ఐఫోన్ 7 కు అనుగుణంగా ఉండవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
This app can create a see-through effect for people’s faces, using only the front-facing cameras of the iPhone X.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X