ఈ కొత్త WhatsApp అప్డేట్ లో యాప్ ఐకాన్ మరింత ఆకర్షణీయం

WhatsApp నిస్సందేహం గా ఇండియా లో అత్యంత ప్రజాధరణ పొందిన మెసెంజింగ్ యాప్ . మరియు ఎల్లప్పుడూ సరికొత్త ఫీచర్స్ తో యూజర్స్ కి బోర్ కొట్టకుండా ఉండటానికి కంపెనీ అనేక ప్రయత్నాలు చేస్తుంది.

By Santhoshima Vadaparthi
|

WhatsApp నిస్సందేహం గా ఇండియా లో అత్యంత ప్రజాధరణ పొందిన మెసెంజింగ్ యాప్ . మరియు ఎల్లప్పుడూ సరికొత్త ఫీచర్స్ తో యూజర్స్ కి బోర్ కొట్టకుండా ఉండటానికి కంపెనీ అనేక ప్రయత్నాలు చేస్తుంది . ఫేస్ బుక్ యాజమాన్యం లో కంపెనీ ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కోసం కొత్త ఫీచర్ రోలింగ్ అవుట్ చేసింది . ఇది WhatsApp ఐకాన్ లుక్ పై వినియోగదారులకు మరింత కంట్రోల్ ని ఇస్తుంది. ఆండ్రాయిడ్ కోసం బీటా వెర్షన్ 2.18.74 యూజర్స్ యాప్ లాంచర్ ఐకాన్ మార్చటానికి వీలు వున్న ఒక చిన్న అప్డేట్ తో వస్తుంది . టెక్నీకల్ గా వాట్స్ యాప్ ఐకాన్ డిజైన్ లేఅవుట్ పరంగా మారదు . లాంచర్ ఐకాన్ యొక్క షేప్ ఇప్పుడు మీ ఫోన్ లో ఇతర యాప్స్ కి చెందిన వాటితో యాక్టివేట్ చేయటానికి మారుతుంది.

వాట్సాప్ సందేశాలను పంపినవారికి తెలీకుండా చదవడం ఎలా?వాట్సాప్ సందేశాలను పంపినవారికి తెలీకుండా చదవడం ఎలా?

ఐకాన్ యొక్క షేప్ ని ...

ఐకాన్ యొక్క షేప్ ని ...

లేటెస్ట్ WhatsApp బీటా అప్డేట్ మీరు ఐకాన్ యొక్క షేప్ ని స్క్వేర్ ,రౌండెడ్ స్క్వేర్ ,సర్కిల్ మరియు టియర్ డ్రాప్ గా మార్చటానికి అనుమతి ఇస్తుంది .ఐకాన్స్ మార్చటం ఆండ్రాయిడ్ 8.0 ఒరియో తో పాటుగా ఒక యాప్ ఐకాన్ షేప్ మార్చగలదు.

అన్ని ఆండ్రాయిడ్ వెర్షన్స్ పై

అన్ని ఆండ్రాయిడ్ వెర్షన్స్ పై

అయితే వాట్స్ యాప్ కోసం ఐకాన్ షేప్ మార్చటానికి సామర్ధ్యం కోసం అన్ని ఆండ్రాయిడ్ వెర్షన్స్ పై పనిచేస్తుంది - ఒక యాప్ యొక్క ఐకాన్స్ మోడిఫై చేయటానికి అనుమతించే ఒక లాంచర్ సహాయంతో.

డిఫాల్ట్ లాంచర్స్

డిఫాల్ట్ లాంచర్స్

సాధారణంగా స్మార్ట్ ఫోన్స్ లో డిఫాల్ట్ లాంచర్స్ఎక్కువగా ఐకాన్స్ మార్చటానికి అనుమతించవు . కాబట్టి మీరు ఈ ఫీచర్ ఉపయోగించటానికి నోవా లాంచర్ , మైక్రో సాఫ్ట్ లాంచర్ వంటి థర్డ్ పార్టీ యాప్ లాంచర్ ని ఇన్స్టాల్ చేయాలి.

బీటా వెర్షన్ లో మాత్రమే లభ్యం

బీటా వెర్షన్ లో మాత్రమే లభ్యం

మొట్ట మొదటగా ఆండ్రాయిడ్ పోలీస్ చే గుర్తించబడింది. వాట్స్ యాప్ కోసం ఈ ఐకాన్ షేప్ చేంజ్ ఫీచర్ యూజర్స్ కి మరింత అనుకూలీకరణ ని అందిస్తుంది . మేము చెప్పినట్లుగా ఈ ఫీచర్ వాట్స్ యాప్ బీటా వెర్షన్ లో మాత్రమే లభ్యం , కనుక ఇది బీటా అప్డేట్ కోసం చేరే యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మీరు బీటా టెస్ట్ కి చెందినవారు కాకపోతే

మీరు బీటా టెస్ట్ కి చెందినవారు కాకపోతే

అయితే , మీరు బీటా టెస్ట్ కి చెందినవారు కాకపోతే , మీరు గూగుల్ ప్లే స్టోర్ లో వాట్స్ యాప్ లిస్టింగ్ కి వెళ్లి , బీటా ప్రోగ్రాం లో చేరటానికి ఆప్షన్ ని కనుగొనటానికి స్క్రోల్ చేయండి . బీటా ప్రోగ్రాం లో చేరండి అనే బటన్ పై నొక్కండి మరియు రిజిస్ట్రేషన్ పూర్తయ్యేవరకు కొన్ని నిమిషాలు వెయిట్ చేయండి.

సక్సెస్ ఫుల్ గా ఎన్రోల్ చేసిన తరువాత

సక్సెస్ ఫుల్ గా ఎన్రోల్ చేసిన తరువాత

మీరు సక్సెస్ ఫుల్ గా ఎన్రోల్ చేసిన తరువాత , మీరు వాట్స్ యాప్ మెసెంజర్ యాప్ కోసం ఒక అప్డేట్ ని చూస్తారు ,దానిని డౌన్లోడ్ చేయండి మరియు మీరు కొత్త ఫీచర్స్ ని ఉపయోగించవచ్చు .

Best Mobiles in India

English summary
This new WhatsApp update will make app icon look more attractive; find out what it is More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X