మీ స్మార్ట్‌ఫోన్ కోసం 'X-ray' ఫీచర్ వచ్చేస్తోంది

ఇక పై మీరు యాపిల్ తినేముందు, ఆ పండులోని నిర్దిష్టమైన భాగాలను లోపలకు వెళ్లి మరి చూడొచ్చు. అలా చేసేందుకు మీ వద్ద ఓ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. జర్మనీకి చెందిన ప్రముఖ ఇంజినీర్లు, వస్తువులను స్కాన్ చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని రివీల్ చేసే యాప్ ను అభివృద్ధి చేయగలిగారు.

మీ ఫోన్ బ్యాటరీ సురక్షితమో కాదో చెక్ చేసుకోండి

మీ స్మార్ట్‌ఫోన్  కోసం  'X-ray' ఫీచర్ వచ్చేస్తోంది

"HawkSpex mobile" పేరుతో ఈ యాప్ రూపుదిద్దుకుంది. ఇప్పటికే ఇటువంటి స్కానింగ్ డివైస్‌లు అందుబాటులో ఉన్నప్పటికి prism వంటి అదనపు భాగాలను జత చేయవల్సి వచ్చేది. తాజాగా అందుబాటులోకి వచ్చిన హాక్‌స్పెక్స్ మొబైల్ యాప్‌కు అటువంటివేమి అవసరం ఉండదు.

రూ.3,999కే ఐఫోన్ 6, Flipkart ఆఫర్ ఇదే

మీ స్మార్ట్‌ఫోన్  కోసం  'X-ray' ఫీచర్ వచ్చేస్తోంది

ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు, ఫ్రంట్ కెమెరాతో అనుసంధానమైపోతోంది. ఈ యాప్ ద్వారా మనం తీసుకునే ఆహారానికి సంబంధించి క్వాలిటీని చెక్ చేసుకోవటంతో పాటు సౌందర్య ఉత్పత్తుల ప్రభావం అలానే వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని రిసెర్చర్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ అప్లికేషన్ కమర్షియల్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.

అంతరిక్షంలోకి ఒకేసారి 104 శాటిలైట్‌లు, ఇస్రో చరిత్ర సృష్టించబోతోందా..?

English summary
This smartphone comes with 'X-ray' functionality. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting