బెస్ట్ స్క్రీన్ రికార్డర్ యాప్స్ కోసం చూస్తున్నారా, మీకోసమే ఈ లిస్ట్

By Anil
|

ఎవరికైనా మొబైల్ యాప్స్ గురించి తెలియకపోతే లేదా మీరు ఆడుతున్న గేమ్ యొక్క క్లిప్ ను మీ ఫ్రెండ్ కి షేర్ చేయాలంటే IOS మొబైల్స్ ద్వారా , మీరు స్క్రీన్ రికార్డును ఉపయోగించి దీన్ని చాలా సులభ పద్ధతి లో పంపించవచ్చు . అయితే Android ఫోన్స్ లో షేర్ చేయలంటే మాత్రం మూడవ పార్టీ అప్లికేషన్ అవసరం.గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న ఆ మూడు బెస్ట్ యాప్స్ ఏంటో మీకు తెలుపుతున్నాం.

 
du recorder

DU Recorder:

ఈ యాప్ చాలా అద్భుతంగా పని చేస్తుంది .హై క్వాలిటీ గల వీడియోలను చాల సులభ పద్ధతిలో రికార్డ్ చేయడానికి మీకు అనుమతిస్తుంది. ఈ యాప్ ద్వారా మీరు వీడియో ఎడిటర్ ను మరియు వీడియో రికార్డర్ ను పొందవచ్చు .ఈ వీడియో ఎడిటర్ ద్వారా మీరు మీ రికార్డ్ చేసిన వీడియోస్ ను చాలా అద్భుతంగా ఎడిట్ చేయవచ్చు. ఒక పాప్-అప్ విండో మరియు నోటిఫికేషన్ బార్ ద్వారా మీ తీసిన వీడియో క్వాలిటీ ను మరియు రెసొల్యూషన్ ను అలాగే ఆడియో రికార్డు ను సేవ్ చేసే ప్లేస్ ను సెట్టింగ్స్ ద్వారా మార్చుకోవచ్చు . మీరు మీ వీడియోను GIF గా కూడా రికార్డ్ చేయవచ్చు.

 
du recorder

AZ Screen Recorder - No Root:

ఇది మరొక స్క్రీన్ రికార్డర్ యాప్. ఈ యాప్ కూడా చాలా అద్భుతంగా పని చేస్తుంది .ఇది ఎటువంటి సమయ పరిమితి లేకుండా హై క్వాలిటీ గల వీడియోలను చాల సులభ పద్ధతిలో రికార్డ్ చేయడానికి మీకు అనుమతిస్తుంది. AZ తో,screencast వీడియోలను తీసుకునేటప్పుడు రికార్డ్ చేయడానికి మైక్ ను కూడా ఉపయోగించవచ్చు.మీరు మీ వీడియో ను pause చేసి మళ్ళి తిరిగి ప్రారంభించవచ్చు ఇది మీకు చాల అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓవర్లే కెమెరా వీడియోతో ద్వారా మీ ముఖాన్ని రికార్డు చేయడానికి మీకు అనుమతిస్తుంది. మీ ట్యుటోరియల్ వీడియోలను చేస్తున్నట్లయితే ఇందులో స్క్రీన్ ఫై draw కూడా చేసుకోవచ్చు.Over lay కెమెరా వంటి యాప్స్ ను మీరు ప్లే స్టోర్ ద్వారా పొందవచ్చు.

du recorder

Screen Recorder - Free No Ads:

ఈ యాప్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పైన తెలిపిన యాప్స్ మాదిరిగా, ఈ యాప్ కూడా పాప్-అప్ విండోను ఉపయోగిస్తుంది. ఒక్కసారి మీరు మొబైల్ లో install చేయగానే , స్క్రీన్ కింద ఒక టూల్ బార్ తేలుతూ ఉంటుంది .ఇందులో కౌంట్డౌన్ టైమర్ కూడా ఉంటుంది ఇది మీకు అవసరమైనప్పుడు ఆపడానికి వీలుగా ఉంటుంది . ఒక వేళా మీరు డిస్ప్లేని ఆపినప్పుడు రికార్డింగ్ అదే ఆపివేస్తుంది. మీరు యాప్ ను తిరిగి ప్రారంభించిన తర్వాత మీరు రికార్డింగ్ ను ప్రారంభించవచ్చు మరియు మీకు కావలసినప్పుడు స్క్రీన్ ను ఆపివేయవచ్చు.ఇందులో మీ వీడియో ను ట్రిమ్ కూడా చేయవచ్చు. మీరు రికార్డు చేసేటప్పుడు మీ వీడియో ఫై Draw చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంది.

Best Mobiles in India

English summary
Three apps to record your Android phone's screen.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X