Just In
- 2 hrs ago
Vivo Y20G కొత్త స్మార్ట్‌ఫోన్ సేల్స్ మొదలయ్యాయి!! అందుబాటు ధరలో బెస్ట్ ఫోన్..
- 14 hrs ago
Vu కొత్త టీవీల ఫీచర్ల మీద ఓ లుక్ వేయండి!! ధర కూడా అందుబాటులోనే...
- 17 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 20 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
Don't Miss
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Sports
India vs Australia: గబ్బా కోటకు బీటలు.. నమోదైన పలు రికార్డులు ఇవే!!
- News
బైడెన్ సెంటిమెంట్... ప్రమాణ స్వీకారోత్సవం ఆ బైబిల్‌తో... 127 ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్ర గ్రంథం..
- Movies
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2018కి గాను టాప్10లో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే..!
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ చాల కామన్ అయిపోయింది . ఒక్క సారి ఆండ్రాయిడ్ ఫోన్ లోని గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే చాలు అందులో కొన్ని లక్షల యాప్స్ దర్శనిమిస్తుంటాయి.అయితే వాటిలో కొన్ని మాత్రం ఎప్పుడు టాప్ ఉంటాయి .నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా 2018లో నిలిచిన టాప్ 10 యాప్స్ ను మీకు తెలుపుతున్నాము.అవి మీ మొబైల్లో ఉన్నాయో లేదో ఓ సారి చెక్ చేసుకోండి.
త్వరలో LG నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్

WhatsApp Messenger
మెసేజింగ్ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్నది ఏది అంటే అది కచ్చితంగా వాట్సాప్ అనే చెబుతారు. అందువల్ల టాప్ 1లో WhatsApp Messenger ఉంటే అస్సలు ఆశ్చర్యపోనక్కర్లేదు.

Messenger
మెసెంజర్ ఇది పేస్ బుక్ కి చెందిన మరొక టెక్స్ట్ మరియు వీడియో యాప్. ఈ యాప్ ను దగ్గరదగ్గర 1 బిలియన్ కంటే ఎక్కువ మంది డౌన్ లోడ్ చేసారు.60 మిలియన్ల మంది ఈ యాప్ కు 4.1 స్టార్ రేటింగ్స్ ఇచ్చారు.

TikTok
15 సెకన్ల వీడియోను తీసి అప్‌లోడ్ చేసేందుకు ఈ TikTok యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ ను 100 మిలియన్ల కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారు అలాగే ఈ యాప్ 4.4 స్టార్ రేటింగ్స్ ఇచ్చారు.

ఈ యాప్ కు పెద్దగా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఈ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌ను 1 బిలియన్ మంది డౌన్‌లోడ్ చేశారు.అలాగే ఈ యాప్ కు 4.1 స్టార్ రేటింగ్స్ ఇచ్చారు. జనవరి, 2018 నాటికి 2.2 బిలియన్ యాక్టీవ్ యూజర్లను కలిగి ఉంది.

ఇది పేస్ బుక్ కి చెందిన ఫోటో షేరింగ్ యాప్.పేస్ బుక్ ఈ యాప్ ను 2012లో $ 1 బిలియన్ పెట్టి కొనుగోలు చేసింది. ఈ ఫోటో షేరింగ్ యాప్‌ను 1 బిలియన్ మంది డౌన్‌లోడ్ చేశారు.అలాగే ఈ యాప్ 4.5 స్టార్ రేటింగ్స్ ఇచ్చారు.

Messenger Lite
ఇది కూడా ఫేస్‌బుక్‌కు చెందిన యాప్. మెసెంజర్ మెయిన్ యాప్‌కు ఇది లైటర్ వర్షన్. ఈ యాప్ సైజ్ 10 ఎంబీ మాత్రమే.ఈ యాప్ ని ఉపయోగిస్తే డేటా చాలా తక్కువ ఖర్చవుతుంది. ఈ యాప్ ను 1 బిలియన్ మంది డౌన్‌లోడ్ చేశారు.

Facebook Lite
ఇది పేస్ బుక్ కి చెందిన లైటర్ వర్షన్ యాప్. ఈ యాప్ సైజ్ 1.4 ఎంబీ మాత్రమే.ఈ యాప్ ని ఉపయోగిస్తే డేటా చాలా తక్కువ ఖర్చవుతుంది. ఈ యాప్ ను 500 మిలియన్ల కంటే ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేశారు.అలాగే ఈ యాప్ 4.3 స్టార్ రేటింగ్స్ ఇచ్చారు.

Helix Jump
ఇది అడ్వెంచర్ గేమ్ యాప్.ఈ యాప్ ను 1 బిలియన్ కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారు.

Happy Glass
ఇది కూడా ఒక గేమింగ్ యాప్.ఖాళీ ఉన్న గ్లాసును ఫిల్ చేయడమే గేమ్. ఈ యాప్ 50 మిలియన్ల కంటే ఎక్కువ డౌన్లోడ్లు కలిగి ఉంది. అలాగే ఈ యాప్ 4.3 స్టార్ రేటింగ్స్ ఇచ్చారు.

Merge Plane
ఇది ఎయిర్‌క్రాఫ్ట్ సిమ్యులేషన్ గేమ్.ఈ యాప్ ను 10 మిలియన్ కన్నా ఎక్కువసార్లు డౌన్లోడ్ చేయబడింది. అలాగే ఈ యాప్ కు 4.3 స్టార్ రేటింగ్స్ ఇచ్చారు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190