ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే బ్యాటరీకి బొక్కే

బ్యాటరీ బ్యాకప్ వేగంగా తగ్గటానికి కారణమవుతన్న 10 ప్రధానమైన యాప్స్..

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ప్రధానంగా వేధిస్తోన్న సమస్య బ్యాటరీ బ్యాకప్. ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా తగ్గిపోటానికి ప్రధాన కారణం బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే వివిధ అప్లికేషన్‌లే. ప్రముఖ సెక్యూరిటీ కంపెనీ ఏవీజీ (AVG), తాజాగా ఆండ్రాయిడ్ యాప్స్ పనితీరుకు సంబంధించి ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఏఏ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఏంతెంత బ్యాటరీని ఖర్చుచేస్తుందన్న వివరాలను ఈ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. ఈ రిపోర్ట్ రూపకల్పనలో భాగంగా ఏవీజీ సంస్థ కొన్ని లక్షల యూజర్లకు సంబంధించి యాప్ వాడకాన్ని పరిశీలించింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ వేగంగా తగ్గటానికి కారణమవుతన్న 10 ప్రధానమైన యాప్స్ వివరాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం..

Candy Crush Saga

Candy Crush Saga

AVG విశ్లేషణలో వెల్లడైన వివరాల ప్రకారం క్యాండీ క్రష్ సాగా గేమింగ్ యాప్ బ్యాటరీ బ్యాకప్‌ను ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుండటంతో పాటు ఫోన్ స్టోరేజ్ స్పేస్ పై కూడా ఎక్కువుగా ప్రభావం చూపుతోంది. అంతేకాకుడా ఈ యాప్ ఖర్చు చేసే డేటా కూడా ఎక్కువగానే ఉంది.

 Pet Rescue Saga

Pet Rescue Saga

పెట్ రెస్క్యూ సాగా

AVG విశ్లేషణలో వెల్లడైన వివరాల ప్రకారం పెట్ రెస్క్యూ సాగా గేమింగ్ యాప్ బ్యాటరీ బ్యాకప్‌ను ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుండటంతో పాటు ఫోన్ స్టోరేజ్ స్పేస్ పై కూడా ఎక్కువుగా ప్రభావం చూపుతోంది. అంతేకాకుడా ఈ యాప్ ఖర్చు చేసే డేటా కూడా ఎక్కువగానే ఉంది.

 

 Clash of Clans

Clash of Clans

క్లాష్ ఆఫ్ క్లాన్స్

AVG విశ్లేషణలో వెల్లడైన వివరాల ప్రకారం క్లాష్ ఆఫ్ క్లాన్స్ గేమింగ్ యాప్ బ్యాటరీ శక్తిని ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తోంది.

 

Google Play Services

Google Play Services

గూగుల్ ప్లే సర్వీసెస్

AVG విశ్లేషణలో వెల్లడైన వివరాల ప్రకారం గూగుల్ ప్లే సర్వీసెస్ యాప్ బ్యాటరీ శక్తినిను ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుండటంతో పాటు ఫోన్ స్టోరేజ్ స్పేస్ పై కూడా ఎక్కువుగా ప్రభావం చూపుతోంది. అంతేకాకుడా ఈ యాప్ ఖర్చు చేసే డేటా కూడా ఎక్కువగానే ఉంది.

 

OLX

OLX

ఓఎల్ఎక్స్

AVG విశ్లేషణలో వెల్లడైన వివరాల ప్రకారం భారతదేశపు నెం.2 క్లాసిఫైడ్స్ యాప్ అయిన OLX ఎక్కువ మొత్తంలో బ్యాటరీ శక్తిని ఖర్చు చేసుకుంటోంది.

 

Facebook

Facebook

ఫేస్‌బుక్
AVG విశ్లేషణలో వెల్లడైన వివరాల ప్రకారం ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌లలో ఒకటైన ఫేస్‌బుక్ యాప్ కూడా ఎక్కువ మొత్తంలో బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తోంది.

 WhatsApp

WhatsApp

వాట్సాప్


AVG విశ్లేషణలో వెల్లడైన వివరాల ప్రకారం వాట్సాప్ కూడా ఎక్కువ మొత్తంలో బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తోంది.

Lookout Security & Antivirus

Lookout Security & Antivirus

AVG విశ్లేషణలో వెల్లడైన వివరాల ప్రకారం Lookout Security & Antivirus అనే మొబైల్ సెక్యూరిటీ యాప్ కూడా ఎక్కువ మొత్తంలో బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తోంది.

 Android weather & clock widget

Android weather & clock widget

AVG విశ్లేషణలో వెల్లడైన వివరాల ప్రకారం బ్యాటరీ డ్రెయినింగ్ యాప్స్ జాబితాలో Android weather & clock widget యాప్ 9వ స్థానంలో నిలిచింది.

Solitaire

Solitaire

AVG విశ్లేషణలో వెల్లడైన వివరాల ప్రకారం బ్యాటరీ డ్రెయినింగ్ యాప్స్ జాబితాలో Solitaire యాప్ 10వ స్థానంలో ఉంది.

Best Mobiles in India

English summary
Top 10 apps that kill your Android smartphone’s battery. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X