Home
Apps

ఇవి మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి !

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్న చాలా మందికి ఉన్న సమస్య బ్యాటరీ.

By Hazarath

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్న చాలా మందికి ఉన్న సమస్య బ్యాటరీ. మీరు పెద్దగా ఫోన్‌ను వాడకపోయినా బ్యాటరీ మాత్రం చాలా త్వరగా డౌన్ అవుతుంది. దీనికి కారణం బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ రన్ కావడమే. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కొన్ని యాప్స్ మీరు వాడకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తూనే ఉంటాయి. ఇవి ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను పీల్చేస్తాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను తగ్గిస్తున్న యాప్స్ వివరాలను ప్రముఖ సెక్యూరిటీ సంస్థ ఏవీజీ వెల్లడించింది. ఆ టాప్ 10 యాప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

క్యాండీ క్రష్ సాగా

క్యాండీ క్రష్ సాగా

మీ ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను తగ్గించే వాటిలో మొదటి స్థానం క్యాండీ క్రష్ సాగా గేమింగ్ యాప్‌దే. ఏవీజీ నివేదిక ప్రకారం.. ఈ గేమింగ్ యాప్ బ్యాటరీ, స్టోరేజ్, డాటా వినియోగం చాలా ఎక్కువ.

పెట్ రెస్క్యూ సాగా

పెట్ రెస్క్యూ సాగా

ఇక రెండో స్థానంలో పాపులర్ ఆన్‌లైన్ గేమ్ పెట్ రెస్క్యూ సాగా ఉంది. ఇది కూడా మీ ఫోన్ బ్యాటరీ, స్టోరేజ్, డాటాను పీల్చి పిప్పిచేస్తుంది.

క్లాష్ ఆఫ్ క్లాన్స్

క్లాష్ ఆఫ్ క్లాన్స్

ఈ పాపులర్ వార్ గేమ్ కూడా మీ బ్యాటరీ లైఫ్ తగ్గించేస్తుంది.

గూగుల్ ప్లే సర్వీసెస్

గూగుల్ ప్లే సర్వీసెస్

గూగుల్ ప్లే సర్వీసెస్ బ్యాటరీ, స్టోరేజ్, డాటా వినియోగం కూడా బాగా ఎక్కువే.

ఓఎల్ఎక్స్

ఓఎల్ఎక్స్

ఉచితంగా క్లాసిఫైడ్స్, యాడ్స్ పెట్టుకోవచ్చు కాబట్టి ఈ యాప్‌ను చాలా మంది వాడతారు. కానీ ఇది కూడా మీ బ్యాటరీని పీల్చేస్తుంది. ఏవీజీ జాబితాలో ఇది నంబర్ 5.

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ యాప్ మీబ్యాటరీని తినేయడంలో ముందు ఉంటుంది.

వాట్సప్

వాట్సప్

దీన్ని తీసేస్తే ఎలా.. అంటారా. అయితే మీ బ్యాటరీ లైఫ్ గురించి ఆలోచించకండి. బ్యాటరీని పిప్పిచేసే యాప్‌లలో దీని స్థానం 7.

Best Mobiles in India

English summary
Top 10 apps that kill your Android smartphone’s battery most ReadMore At Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X