Home
Apps

ఇంటర్నెట్ కనెక్షన్ అవసరంలేని 10 ఆండ్రాయిడ్ గేమ్స్

ఇంటర్నెట్ కనెక్షన్ అనేదే అవసరం లేకుండా ఆడుకునే విధంగా డిజైన్ చేయబడిన 10 ఉచిత గేమ్స్‌..

By Sivanjaneyulu Bommu

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల రాకతో గేమింగ్ మరింతగా విస్తరించింది. ఈ హ్యాండ్‌సెట్‌లను ఉపయోగించే ప్రతి ఒక్క యూజర్ కాస్తంత తీరక సమయం దొరికితే చాలు తన ఫోన్‌లోని గేమ్స్ పట్ల అమితమైన ఇష్టత చూపుతారు. ఆండ్రాయిడ్ గేమింగ్ ప్రియుల కోసం అనేక వర్షన్‌లలోని గేమ్స్‌ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి.

ఇంటర్నెట్ కనెక్షన్ అవసరంలేని 10 ఆండ్రాయిడ్ గేమ్స్

Read More : మీ ఫోన్‌లో మెమరీ కార్డ్ ఉందా..? ఇవి తెలుసుకోండి

సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. అయితే, ఇంటర్నెట్ కనెక్షన్ అనేదే అవసరం లేకుండా ఆడుకునే విధంగా డిజైన్ చేయబడిన 10 ఉచిత గేమ్స్‌కు సంబంధించిన వివరాలను మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది..

Crossy Road

Crossy Road

#1
క్రాసీ రోడ్ (Crossy Road)
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ గేమింగ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ లింక్

EA Sports UFC

EA Sports UFC

#2

ఈఏ స్పోర్ట్స్ యూఎఫ్‌సీ

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ గేమింగ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ లింక్

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Limbo

Limbo

#3 Limbo(లింబో)
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ గేమింగ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ లింక్

Swing Copters

Swing Copters

#4

Swing Copters (స్వింగ్ కాప్టర్స్)
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ గేమింగ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్

Baldur's Gate II

Baldur's Gate II

#5 బాల్డుర్స్ గేట్ II
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ గేమింగ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్

Cook, Serve, Delicious!

Cook, Serve, Delicious!

#6 కుక్, సర్వ్, డెలిషీయస్!
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ గేమింగ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Sorcery! 2

Sorcery! 2

#7 (సార్సిరీ! 2
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ గేమింగ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్

BADLAND

BADLAND

#8 బ్యాడ్‌ల్యాండ్
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ గేమింగ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్

Temple Run 2

Temple Run 2

#9 టెంపుల్ రన్ 2
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ గేమింగ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్

Shadow Fight 2

Shadow Fight 2

#10 షాడో ఫ్లైట్ 2
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ గేమింగ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Top 10 Best Android Games To Play Without Internet Connection. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X