ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 10 యాప్స్

స్మార్ట్‌ఫోన్‌ల రాకతో ఇంటర్నెట్ వినియోగం మరింతగా పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు ఇంటర్నెట్‌లో ఏదో ఒకటి బ్రౌజ్ చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా మన ఇండియాలో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ.

ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 10 యాప్స్

Read More : రూ.5,000లో 4జీ ఫోన్‌లు ఇవే!

యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టంగా గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రాయిడ్ కోనం అనేక వెబ్ బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లలో ఇంటర్నెట్‌ను అంతే సులువుగా బ్రౌజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటర్నెట్ వేగాన్ని మరింతంగా పెంచే 10 ఆండ్రాయిడ్ యాప్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1 Internet Booster & Optimizer

ఇంటర్నెట్ బూస్టర్ & ఆప్టిమైజర్
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
ఈ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టువిటీ స్థాయిని మరింత వేగవంతం చేసుకోవచ్చు.

#2 Faster Internet 2X

ఫాస్టర్ ఇంటర్నెట్ 2ఎక్స్
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
ఈ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని 3జీ, 4జీ నెట్‌వర్క్‌ల కనెక్టువిటీ పరిధిని మరింతగా పెంచుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

#3 Free Internet Speed Booster

ఫ్రీ ఇంటర్నెట్ స్పీడ్ బూస్టర్
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ ఆండ్రాయిడ్ యాప్ ఇంటర్నెట్ స్పీడ్‌‍ను 40 శాతం నుంచి 70 శాతం వరకు పెంచగలదు.

#4 Internet speed booster 3G/4G

ఇంటర్నెట్ స్పీడ్ బూస్టర్ 3జీ/4జీ
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

#5 Internet Speed Meter Lite

ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ లైట్
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

#6 Internet Speed Booster

ఇంటర్నెట్ స్పీట్ బూస్టర్
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

#7 Network Signal Speed Booster

నెట్‌వర్క్ సిగ్నల్ స్పీడ్ బూస్టర్
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

#8 Network Master – Speed Test

నెట్‌వర్క్ మాస్టర్ - స్పీడ్ టెస్ట్
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

#9 Speedify – Faster Internet

స్పీడీఫై - ఫాస్టర్ ఇంటర్నెట్
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి

#10 Internet Speed Master

ఇంటర్నెట్ స్పీడ్ మాస్టర్
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Apps to Increase Internet Speed In Android. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot