మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ పజిల్ గేమ్స్

Written By:

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నవారు ఒక్కోసారి చాలా బోర్ గా ఫీల్ అవుతుంటారు. కొత్త కొత్త గేమ్స్ కోసం చూస్తుంటారు. ముఖ్యంగా మెదడుకు పదునుపెట్టే గేమ్స్ కోసం చాలామంది చూస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని పజిల్ గేమ్స్ ఇస్తున్నాం. వీటిల్లో మీకిష్టమైన గేమ్ డౌన్ లోడ్ చేసుకోని ఏం చక్కా ఖాళీ టైంలో టైం పాస్ చేసుకోవచ్చు. అవేంటో ఓ సారి చూద్దాం.

రియో ఒలంపిక్స్ సంచలనాలు మొబైల్‌లో కూడా చూడొచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Bondo

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ పజిల్ గేమ్స్

నంబర్లతో కూడిన గేమ్

Lara Croft GO

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ పజిల్ గేమ్స్

ఇది కూడా చాలా ఢిపరెంట్ గా సాగుతుంది.

Pull My Tongue

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ పజిల్ గేమ్స్

ఆకలి గొన్న గ్రెగ్ కి ఆహారాన్ని అందించే ఆట. చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.

Best Friends – Puzzle Adventure

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ పజిల్ గేమ్స్

స్టెప్స్ తో ఈ గేమ్ ముందుకు సాగుతుంది

Ghosts of Memories

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ పజిల్ గేమ్స్

చాలా ఫన్నీగా సాగుతుంది.

Imago – Puzzle Game

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ పజిల్ గేమ్స్

నంబర్స్ తో కూడిన గేమ్

Twofold inc

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ పజిల్ గేమ్స్

కలర్స్ బ్యాలెన్స్ గేమ్

Please, Don’t Touch Anything

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ పజిల్ గేమ్స్

ఛాలెంజింగ్ గేమ్

Zenge

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ పజిల్ గేమ్స్

ఇమేజ్ లతో కూడిన గేమ్

UNCHARTED: Fortune Hunter

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ పజిల్ గేమ్స్

అన్ లాక్ గేమ్. స్టెప్స్ పాలో అవుతూ పోవాలి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Top 10: Puzzle Games For Android phones
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting