మొబైల్‌లో ఉచితంగా సినిమాలను చూడాలనుకునేవారికి బెస్ట్ యాప్స్

Written By:

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా అనేది అందరికీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్. అయితే ఉరుకుల పరుగుల జీవితంలో ధియేటర్లకు వెళ్లి సినిమా చూడాలంటే చాలా కష్టమైన పనే. ఎందుకంటే సమయం అనేది చాలా విలువైనది..సినిమా కోసం సమయాన్ని వెచ్చించాల్సిన పరిస్థితులు సగటు మధ్యతరగతి వాళ్లకి కనపడవు. పొద్దున వెళితే సాయంత్రం ఎప్పుడో ఇంటికి తిరిగివస్తాము. ఇక సినిమాలు చూడటానికి తీరికెక్కడుంటుంది. అయితే మొబైల్ చేతిలో ఉంది కాబట్టి అందులో చూసే అవకాశం ఉంటుందేమో కదా..అయితే మీ మొబైల్ నుంచి ఉచితంగా సినిమాలు చూసే కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఉచితంగా ఆన్‌లైన్లో సినిమాలు చూడవచ్చు. మరి అవేంటో ఓ స్మార్ట్ లుక్కేయండి.

MWC 2018లో లాంచ్ అయిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Mobdro

ఈ యాప్ మీరు సినిమాలు చూడటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సినిమాలతో పాటు టీవీషోలు లైవ్ షోలు లాంటివి ఇందులో ఉంటాయి. నచ్చినవాటిని మీరు సెలక్ట్ చేసుకుని చూడవచ్చు.

ఒకేపో మూవీస్

మొబైల్స్ లో సినిమాలు చూడటానికి ఒకేపో కూడా చాలా ఉత్తమమైన యాప్. దీనిలో మనం 20 వేల సినిమాలను ఉచితంగా చూసే అవకాశం ఉంది. అయితే ఈ యాప్‌లో మూవీస్ మాత్రమే కాదు, టీవీషోలు, యానిమేషన్స్, సీరియల్స్, ఎపిసోడ్స్, అన్ని రకాలైనవి అందుబాటులో ఉన్నాయి. పాత క్లాసిక్ మూవీస్, ఈ యాప్ ప్రత్యేకత. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే వీటిని ఆఫ్ లైన్లో మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు.

Freemovies

ఇందులో ప్రపంచంలోని చాలా సినిమాలు నిక్షిప్తమై ఉన్నాయి. వీడియోలు మాత్రమే కాకుండా సినిమా ట్రయిలర్లు, వీటి షో ఎపిసోడ్స్, గేమింగ్ లాంటివి అన్ని అందుబాటులో ఉన్నాయి. దీనికి డేటా ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది.

క్రాకెల్

ఇందులో మీరు సినిమాలను ఒరిజినల్ ప్రింట్ తో చూసే అవకాశం ఉంది. వీటిని చూడటానికి ఎటువంటి ప్రత్యేక ఛార్జీలు చెల్లించనవసరం లేదు. ఎప్పుడైనా మీరు సినిమాలు చూడవచ్చు. డౌన్ లోడ్ చేసుకుని మీకు వీలున్న సమయంలో చూసుకునే సౌలభ్యం కూడా ఉంది.

యూట్యూబ్

యూట్యూబ్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇదొక పాపులర్ సైటు. ప్రపంచం మొత్తంలో ఏం జరిగినా క్షణాల్లో వీడియోల రూపంలో మీ ముందుకు తెస్తుంది. మీరు ఇందులో సినిమాలు కూడా చూడవచ్చు.

Showbox

ఇది కూడా మీకు మంచి ఎనర్జీని ఇచ్చే యాప్. ఇందులో ప్రపంచంలోని చాలా సినిమాలు నిక్షిప్తమై ఉన్నాయి. వీడియోలు మాత్రమే కాకుండా సినిమా ట్రయిలర్లు, వీటి షో ఎపిసోడ్స్, గేమింగ్ లాంటివి అన్ని అందుబాటులో ఉన్నాయి. దీనికి డేటా ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది.

Movie HD

మొబైల్స్ లో సినిమాలు చూడటానికి ఈ యాప్ కూడా చాలా ఉత్తమమైన యాప్. దీనిలో మనం 20 వేల సినిమాలను ఉచితంగా చూసే అవకాశం ఉంది. అయితే ఈ యాప్‌లో మూవీస్ మాత్రమే కాదు, టీవీషోలు, యానిమేషన్స్, సీరియల్స్, ఎపిసోడ్స్, అన్ని రకాలైనవి అందుబాటులో ఉన్నాయి. పాత క్లాసిక్ మూవీస్, ఈ యాప్ ప్రత్యేకత. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే వీటిని ఆఫ్ లైన్లో మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు.

Cinema Box
ఈ యాప్ మీరు సినిమాలు చూడటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సినిమాలతో పాటు టీవీషోలు లైవ్ షోలు లాంటివి ఇందులో ఉంటాయి. నచ్చినవాటిని మీరు సెలక్ట్ చేసుకుని చూడవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
TOP 5 APPS TO WATCH FREE MOVIES ON ALL ANDROID DEVICES More News at gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot