డేటింగ్ చేయాలనుకుంటున్నారా...?

Written By:

మీరు ఎవరితోనైనా డేటింగ్ చేయాలనుకుంటున్నారా.. కొత్తవారితో పరిచయం పెంచుకోవాలనుకుంటున్నారా..అయితే మీకోసం కొన్ని యాప్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇండియాలో బెస్ట్ డేటింగ్ యాప్స్ చాలానే ఉన్నాయి. వాటిల్లో మీకు కొన్ని యాప్స్ ఇస్తున్నాం ఓ సారి ట్రై చేసి చూడండి.

Airtel సంచలనం, 5 రూపాయలకే 4జిబి 4జీ డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిండర్ ( tinder)

ఈ యాప్ ద్వారా మీరు ఎక్కడో ఉన్న వారితో ఛాటింగ్ చేయవచ్చు.

ట్రూ మ్యాడ్ లీ ( Truly Madly )

సింగిల్ ఉన్నామని ఫీలయ్యే వారికోసం బెస్ట్ యాప్

Matchify

మీకు సరైన జోడి కావాలనుకుంటే ఇందులో ట్రై చేయవచ్చు.

Woo

ఇందులో రకరకాలైన మనస్తత్వాలను మీరు చూడొచ్చు.

hike

ఇది కూడా కొత్త వారితో స్నేహం పెంచుకునేందుకు సరైన యాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 7 Best Dating Apps in India for 2017 with Verified Profiles (Dating Apps for Indian Users)
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot