ఐఫోన్ కోసం బెస్ట్ పాస్‌వర్డ్ మేనేజర్ యాప్స్
ఈ రోజుల్లో ఫోన్ కి సెక్యూరిటీ అనేది పెద్ద తలనొప్పిగా మారింది. నిత్య జీవితంలో భాగమైన ఫోన్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే పూర్తిగా మన వ్యక్తిగత వివరాలు లీకయ్యే ప్రమాదం ఉంది.
ఈ రోజుల్లో ఫోన్ కి సెక్యూరిటీ అనేది పెద్ద తలనొప్పిగా మారింది. నిత్య జీవితంలో భాగమైన ఫోన్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే పూర్తిగా మన వ్యక్తిగత వివరాలు లీకయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఫోన్ లో సెక్యూరిటీ యాప్స్ ఉంచుకోవడం అనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా అత్యంత భద్రతనిచ్చే ఐఫోన్ యూజర్లు కూడా ఈ సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ వావి వివరాలను హ్యాకర్లు దొంగిలిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొన్ని రకాల సెక్యూరిటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

LastPass
ఇది రెండు ఫ్లాట్ ఫాంల మీద లభ్యమవుతోంది. అలాగే ఐఫోన్ యూజర్లకు కూడా ఈ యాప్ చాలా బెస్ట్ యాప్. ఇందులో మీరు బెస్ట్ అన్ లిమిటెడ్ పాస్ వర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు.unlimited passwords, membership, IDs and other password keys లాంటి అనేక రకాల సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది.

Dashlane Password Manager
ఐఫోన్ యూజర్లకి ఇది ఉచిత సెక్యూరిటీ యాప్. ఈ యాప్ ద్వారా మీ సమాచారం చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు.

1Password
ప్రతి ఒక్క ఐఫోన్ యూజర్ ని ఈ యాప్ కట్టిపడేస్తోంది. దీనిలో మీరు అన్ లిమిటెడ్ పాస్ వర్డ్ లను స్టోర్ చేసుకోవచ్చు. Debit/Credit Card Pins, address, ఇంకా ఇతర పాస్ వర్డ్ లను సెట్ చేసుకోవచ్చు.

mSecure – Password Manager
ఇందులో అనేక రకాలైన కస్టమైజ్ ఆప్సన్లు ఉంటాయి. అలాగే మీరు అన్ని రకాలైన వాటికి అత్యంత రక్షణపరమైన జాగ్రత్తలు ఈ యాప్ ద్వారా తీసుకోవచ్చు.

Enpass Password Manager
ప్రతి ఒక్క ఐఫోన్ యూజర్ ని ఈ యాప్ కట్టిపడేస్తోంది. దీనిలో మీరు అన్ లిమిటెడ్ పాస్ వర్డ్ లను స్టోర్ చేసుకోవచ్చు. Debit/Credit Card Pins, address, ఇంకా ఇతర పాస్ వర్డ్ లను సెట్ చేసుకోవచ్చు.

Keeper Password Manager
files, folders, photos, videos, then Keeper Password Manager ఇలా ఎన్నో రకాలైన వాటికి మీరు రక్షణ చర్యలు తీసుకోవచ్చు.ఈ యాప్ ద్వారా మీ సమాచారం చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు.

Password Manager Secure App
ఇది అత్యంత తేలికైన యాప్. ఈ యాప్ ద్వారా మీరు మీకిష్టమైన పాస్ వర్డ్ లను సెట్ చేసుకోవచ్చు. Debit/Credit Card Pins, address, ఇంకా ఇతర పాస్ వర్డ్ లను సెట్ చేసుకోవచ్చు.

SafeInCloud
Mac and Windows రెండింటికి ఈ యాప్ అందుబాటులో ఉంది. మీకు నచ్చిన విధంగా వీటిని సెట్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








