వాట్సాప్ యూజర్లు...ఈ సీక్రెట్స్ తెలుసుకోవాల్సిందే!

ప్రతినిత్యం ఉపయోగించే సోషల్ నెట్ వర్క్ సైట్లలో వాట్సాప్ కు ప్రత్యేక స్థానం ఉంది. వాట్సాప్ ను ప్రతినెలా 1.5బిలియన్ల మంది వాడుతున్నారు.

By Madhavi Lagishetty
|

ప్రతినిత్యం ఉపయోగించే సోషల్ నెట్ వర్క్ సైట్లలో వాట్సాప్ కు ప్రత్యేక స్థానం ఉంది. వాట్సాప్ ను ప్రతినెలా 1.5బిలియన్ల మంది వాడుతున్నారు. ఒకరోజులో వాట్సాప్ ద్వారా పంపిచే మెసేజ్ ల సంఖ్య 60 బిలియన్లు. రోజులో ఒక్కసారైనా...వాట్సాప్ ఓపెన్ చేయకుండా ఉండలేనివారు కోట్లలో ఉన్నారంటే...నమ్మశక్యం కాదు. అయితే వాట్సాప్ ఉపయోగించే ప్రతి యూజర్ ఈ ఐదు సిక్రేట్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి.

 

వాట్సాప్ లో యూట్యూబ్ వీడియోలు చూడడం

వాట్సాప్ లో యూట్యూబ్ వీడియోలు చూడడం

మీకు స్నేహితులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ...యూట్యూబ్ వీడియో పంపించినట్లయితే...వీడియో లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు. ఏవైనా వీడియో సైట్లనుంచి వచ్చిన నోటిఫికేషన్స్ వాట్సాప్ లో మనం చూసే అవకాశం ఉంటుంది. అంతేకాదు వీడియో ఆన్ లో ఉండగానే...చాట్ చూడా చేయవచ్చు.

ఫోటోలకు, వీడియోలకు స్టిక్కర్లను యాడ్ చేయోచ్చు...

ఫోటోలకు, వీడియోలకు స్టిక్కర్లను యాడ్ చేయోచ్చు...

ఫోటలు, వీడియోలపై స్టిక్కర్లను అతికించడానికి ఉపయోగపడే టూల్ ఉంది. ఫోటోలపై వీడియోలపై లొకేషన్, టైం స్టిక్కర్లను అతికించి...ఇతరులకు పంపించవచ్చు. వాట్సాప్ ఉన్న + సింబల్ ప్రెస్ చేసి మనకు అవసరమైన వీడియోలపై, ఫోటోలపై స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు.

స్నేహితులకు మనీ ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.
 

స్నేహితులకు మనీ ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.

వాట్సాప్ లో మనీ ట్రాన్స్ ఫర్ లు సులభంగా చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఎవరికైనా డబ్బు పంపించాల్నా...మనం డబ్బు తీసుకోవాలన్నా వాట్సాప్ లో చాట్ విండోను క్లోజ్ చేయకుండానే ప్రొసెస్ కంప్లీట్ చేయవచ్చు.

మెసేజ్ ను డిలీట్ చేయడం.

మెసేజ్ ను డిలీట్ చేయడం.

మీరు పొరపాటును పంపిన మెసేజ్ ను వాట్సాప్ నుంచి తొలగించవచ్చు. మెసేజ్ ను నొక్కి పట్టుకున్నట్లయితే...ఆటోమెటిగ్గా డిలీట్ అవుతుంది. పాప్ అప్ విండోను రిప్లే, ఫార్వర్డ్, కాపీ అండ్ డిలీట్ లింక్స్ తో చూస్తారు.

మీరు వాట్సాప్ ఎప్పుడు ఓపెన్ చేశారు

మీరు వాట్సాప్ ఎప్పుడు ఓపెన్ చేశారు

మీరు వాట్సాప్ ఎప్పుడు ఓపెన్ చేశారు...ఎన్ని గంటలు చాట్ చేశారు. వీటన్నింటిని మీ ఫ్రెండ్స్, ఇతరులకు తెలియకుండా ఉండాలంటే....సెట్టింగ్స్ కు వెళ్లి అకౌంట్లో ఫ్రైవసీలోకి లాస్ట్ సీన్ ఆప్షన్ లో నోబడి అని క్లిక్ చేస్తే చాలు.

Best Mobiles in India

English summary
Top five WhatsApp secrets which every user should know More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X